Adah Sharma : నోట్లో పెట్టేసుకుని ఊరిస్తోంది.. రెచ్చగొడుతోన్న అదా శర్మ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Adah Sharma : నోట్లో పెట్టేసుకుని ఊరిస్తోంది.. రెచ్చగొడుతోన్న అదా శర్మ

Adah Sharma అదా శర్మ వెండితెరపై అంతగా మ్యాజిక్ చేయలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అదా శర్మ అదరగొట్టేస్తుంది. హార్ట్ ఎటాక్, క్షణం వంటి చిత్రాల్లో అదా శర్మ నటించింది. హిట్లు కొట్టింది. కానీ అదా శర్మకు రావాల్సినన్నీ ఆఫర్లు, పేరు మాత్రం రావడం లేదు. సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాల్లోనూ నటించింది. చివరకు కల్కి అంటూ రాజశేఖర్ లాంటి సీనియర్ హీరో పక్కనా నటించింది. కానీ అదా శర్మకు మాత్రం అంతగా గుర్తింపు రావడం […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :3 October 2021,12:40 pm

Adah Sharma అదా శర్మ వెండితెరపై అంతగా మ్యాజిక్ చేయలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అదా శర్మ అదరగొట్టేస్తుంది. హార్ట్ ఎటాక్, క్షణం వంటి చిత్రాల్లో అదా శర్మ నటించింది. హిట్లు కొట్టింది. కానీ అదా శర్మకు రావాల్సినన్నీ ఆఫర్లు, పేరు మాత్రం రావడం లేదు. సన్నాఫ్ సత్యమూర్తి వంటి చిత్రాల్లోనూ నటించింది. చివరకు కల్కి అంటూ రాజశేఖర్ లాంటి సీనియర్ హీరో పక్కనా నటించింది. కానీ అదా శర్మకు మాత్రం అంతగా గుర్తింపు రావడం లేదు.

Adah Sharma Latest Yellow Dress Pics

Adah Sharma Latest Yellow Dress Pics

కానీ అదా శర్మ చేసే అందాల విందు మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. అర్దనగ్నంగా కనిపించినట్టు ఫోటోలు షేర్ చేస్తూ.. ఉంటుంది. జనాలను ఆశ్చర్యపరుస్తుంటుంది. ఇక ఆమె వింత దుస్తులు, వింత హెయిర్ స్టైల్, వింత విన్యాసాలతో అదా శర్మ అందరినీ మైమరిపిస్తుంటుంది. ఆమె తన బామ్మతో కలిసి చేసే జిమ్నాస్టిక్స్ వీడియోలు ఎక్కువగా హల్చల్ అవుతుంటాయి. ఇక లాక్డౌన్ సమయంలో అదా శర్మ చేసిన అందాల జాతర బాగానే హాట్ టాపిక్ అయింది.

Adah Sharma Latest Yellow Dress Pics

Adah Sharma Latest Yellow Dress Pics

Adah Sharma వింత పోజులతో అదా శర్మ..

పేపర్ డ్రెస్సులు అంటూ దుమ్ములేపేసింది. వంటలు చేస్తూ వీడియోలను షేర్ చేసింది. ఇక రకరకాలుగా పోజులు పెడుతూ ఫోటోలను షేర్ చేసింది. తాజాగా అదా శర్మ షేర్ చేసిన ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సింది. ఆమెకు ఎల్లో దుస్తులు అన్నా, ఆ కలర్ అన్నా కూడా ఎక్కువగా ఇష్టమనిపిస్తోంది. అందుకే ఎల్లో దుస్తుల్లో దిగిన ఫోటోలన్నీ షేర్ చేసింది. అందులో ఓ ఫోటోలో అదా శర్మ తింటూ కనిపించింది. చాప్ స్టిక్స్ లాంటివి నోట్లో పెట్టుకుని ఊరించేసింది. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది