Adah Sharma : బెడ్‌పై కూర్చొని భారీ ఎద అందాలు చూపుతూ.. కైపెక్కిస్తోన్న అదా శర్మ..

Authored By mallesh | The Telugu News | Published on: October 8, 2021, 9:40 pm

Adah Sharma : హీరోయిన్స్ చాలా మంది ప్రజెంట్ సినిమాల్లో కనిపించడం కంటే కూడా సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనబడుతున్నారు. హాట్ ఫొటోషూట్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఇంకా పెంచేసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన హీరోయినే అదా శర్మ.. ‘సోషల్ మీడియా క్వీన్‌’గా పేరుగాంచిన అదాశర్మ తాజాగా ట్విట్టర్ వేదికగా హాట్ ఫొటోలు షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేసింది.పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ నితిన్ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అదాశర్మ. ఆ సినిమాలో అదా శర్మ నటనకుగాను మంచి మార్కులే పడ్డాయి.

Adah Sharma New pics VIral

Adah Sharma New pics VIral

ఇక ఆ తర్వాత పలు భాషల్లో చిత్రాలు చేయడం ప్రారంభించింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే అదా శర్మ తాజాగా బెడ్‌పై ఉన్న పరుపు‌పై కూర్చుని ఉన్న తన ఫొటోలను షేర్ చేసింది. సదరు ఫొటొల్లో అదా శర్మ మోడ్రన్ డ్రెస్ ధరించి ఉంది. మిక్స్‌డ్ బ్లాక్ కలర్ టాప్, బ్లూ ప్యాంట్ ధరించి ఉన్న అదా శర్మ ఎద అందాలు చూపుతూ నెటిజన్లను రెచ్చగొడుతోంది.

Adah Sharma : పరుపుపై కాళ్లు చాపి.. కొంటె చూపుతో మత్తెక్కిస్తూ.. కాకరేపుతున్న అదాశర్మ..

Adah Sharma New pics VIral

Adah Sharma New pics VIral

ఈ ఫొటోలను చూసి అదా శర్మ సూపర్మ్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదాశర్మ పరుపుపై కూర్చొని కాళ్లు చూపుతూ, కాళ్లు పట్టుకుని హోయలు పోతున్నది. కర్లీ హెయిర్‌తో , క్యూట్ స్మైల్ ఇస్తున్న అదా శర్మను చూసి నెటిజన్లు క్యూట్ అండ్ హాట్ బ్యూటి అదా అని తెగ పొగిడేస్తున్నారు. ఫ్యూచర్‌లో అదా టాప్ హీరోయిన్ అవుతుందని అంటున్నారు.

mallesh

No bio available for this author.

  1. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  2. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  3. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  4. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  5. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

  6. "Ysrcp : వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమా? పవన్ కల్యాణ్ పార్టీలోకి వరుసగా కీలక నేతలు..!"

  7. "AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. త్వరలోనే ఆ పెద్ద తలకాయల అరెస్ట్ ఖాయం..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp