Adah Sharma : ఎంతైనా అదా శర్మ స్టైలే వేరు.. వేసుకున్నా వేసుకోనట్టే!

Authored By Cinema Desk | The Telugu News | Published on: November 15, 2021, 7:00 pm

Adah Sharma : హిందీలో రెండు, మూడు చిత్రాల్లో నటించిన అదా శర్మ.. తెలుగులో మాత్రం నితిన్ హీరోగా తెరకెక్కిన హార్ట్ ఎటాక్ చిత్రంతో అడుగుపెట్టింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదా శర్మ ఫరవాలేదు అనిపించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత సన్నాఫ్ సత్యామూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్..

వంటి చిత్రాల్లో సెకండ్ హీరోయిన్‌గా కనిపించింది. అయితే తర్వాత కూడా ఆమెకు పెద్దగా బ్రేక్ లభించలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ఏమి లేవు. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నా.. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం దుమ్మురేపుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ..

adah sharma pics goes to viral

adah sharma pics goes to viral

Adah Sharma : అదా అందాల ప్రదర్శన..

తన హాట్ ఫొటోలతో అభిమానుల మతి పొగోడుతుంది. హాట్ హాట్ విన్యాసాలతో ఈ బ్యూటీ పోస్ట్ చేసే ఫొటోల కోసం ఎదురుచూసేవారు ఉన్నారు. గతంలో ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫొటోలు తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫొటోలు కుర్రకారుకు మతిపోయేలా చేస్తున్నాయి. ఎందుకంటే ఆమె ఎద అందాలు కనిపించేలా ఇచ్చిన స్టిల్స్ అలాంటివి.

పైన బికినీ ధరించిన కూడా.. వేసుకున్నట్టే లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ స్టన్నింగ్ ఫొటోలు చాలా అందంగా ఉన్నాయని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. చాలా మంది అదా శర్మ స్టైలే వేరు అని అంటున్నారు. ఏది ఎమైనా అదా శర్మ హాట్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ రచ్చ చేస్తున్నాయి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp