
Adivi Sesh Satires On Anchor Suma In Cash Show
Anchor Suma : యాంకర్ సుమ ప్రస్తుతం బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా సందడి చేస్తోంది. అయితే సుమ ఎంత కష్టపడి నటించిన జయమ్మ పంచాయితీ సినిమా మాత్రం దారుణంగా బెడిసి కొట్టేసింది. జయమ్మ పంచాయితీ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇక కలెక్షన్ల విషయం గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ సినిమాతో సుమకు సిల్వర్ స్క్రీన్ మీద ఏ స్థాయి ఆదరణ ఉందో అర్థం చేసుకుంటుందేమో. సుమకు బుల్లితెర కరెక్ట్ అని మరోసారి నిరూపించుకుంది.అయితే సుమ మాత్రం ఎక్కువగా బుల్లితెరపైనే ఫోకస్ పెడుతుంటుంది. అలా ఏదో చాన్స్ వచ్చింది కదా?
అని సిల్వర్ స్క్రీన్ మీద నటించింది. కానీ తనకు కూడా తెలుసు. తన అడ్డా కేవంల బుల్లితెర అని. అందుకే ఎంత బిజీగా ఉన్నా కూడా బుల్లితెరను, అందులోని షోలను వదులుకోదు. తాజాగా క్యాష్ షోకు మేజర్ టీం వచ్చింది. ఇందులో భాగంగా అడవి శేష్, శశి కిరణ్ తిక్కా, శ్రీ చరణ్ పాకాల, గీతా భగత్ నలుగురు అతిథులుగా వచ్చేశారు.అయితే ఇందులో ఓ స్కిట్ వేశారు. యాంకర్‌గా ఉన్న సుమను హీరోయిన్ అని అడివి శేష్ పొగిడేశాడు.అయితే మేజర్ ఈవెంట్‌కు సుమను యాంకర్‌గా తీసుకోవద్దని అడివి శేష్ భావిస్తాడు.దీంతో గీతా భగత్‌కు ఫోన్ చేసినట్టు నటిస్తాడు.
Adivi Sesh Satires On Anchor Suma In Cash Show
సుమ కాస్త పోజులు కొడుతోంది.. మా మేజర్ ఈవెంట్‌కు మీరు హోస్ట్‌గా రండి అని అడివి శేష్ ఫోన్ చేసినట్టు నటిస్తాడు. ఇక డైరెక్టర్ శశి కిరణ్ తిక్కా.. సుమకు ఫోన్ చేసినట్టు నటిస్తాడు. సుమ ఇంట్లో బోళ్లు, బొచ్చలు కడుతున్నట్టు నటిస్తుంది.కానీ డైరెక్టర్‌కు మాత్రం మేకప్ వేసుకుంటున్నట్టు చెబుతుంది. మేజర్ ఈవెంట్‌కు యాంకర్‌గా రావాలండి అని అడుగుతాడు డైరెక్టర్. అలా మొత్తానికి గీత, సుమ ఇద్దరూ కూడా స్టేజ్ మీద చూసుకుని షాక్ అవుతారు. స్టేజ్ మీద యాంకర్లిద్దరూ కూడా గొడవపడుతుంటారు. అలా మొత్తానికి క్యాష్ షోలో మేజర్ టీం బాగానే సందడి చేసింది.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.