Aishwarya Dhanush : ఏంటి.. ధనుష్‌తో విడాకులు తీసుకున్న రజనీకాంత్ కూతురు మళ్లీ ప్రేమలో పడిందా?
Aishwarya Dhanush : దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్న వారిలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజనీకాంత్ స్టైల్‌కి చాలా మంది పడిచచ్చిపోతుంటారు. అయితే ఆమె కూతురు ఐశ్వర్య రజనీకాంత్ కూడా చాలా ఫేమస్. ఆమె దర్శకత్వంలో తెలుగులో కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించాయి. అయితే కొద్ది రోజుల క్రితం తన భర్త ధనుష్ నుండి విడిపోయి హాట్ టాపిక్‌గా మారింది. ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ గత ఏడాది పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఏ కారణం వలన విడిపోయారు అనే దానిపై క్లారిటీ లేదు. ఇక విడిపోయిన తర్వాత నుండి వీరు కలిసి కనిపించింది లేదు. ఎవరి పనులతో వారు బిజీగా ఉన్నారు.
అయితే విడాకుల తర్వాత ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో అనిరుధ్ గురించి మాట్లాడుతూ.. అనిరుధ్ రవిచందర్ జీవితంలో ధనుష్ ప్రత్యేకమైన వ్యక్తి అంటూ ఆసక్తికర విషయం తెలియజేసింది. అనిరుధ్‌లోని టాలెంట్‌ని ధనుష్ గుర్తించాడని, పై చదవులు చదివించేందుకు వారి తల్లిదండ్రులు సింగపూర్ పంపించాలని అనుకోగా , ధనుష్ అతనిలో టాలెంట్ గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి సినిమా పరిశ్రమలోకి తీసుకొచ్చారని పేర్కొంది. అనిరుధ్‌కు ఇంత మంచి పేరు వచ్చిందంటే ధనుష్ కారణమని కూడా తెలియజేసింది. విడాకుల తర్వాత తొలిసారి ధనుష్ గురించి ఇంత మంచిగా చెప్పిందంటే మరోసారి అతని ప్రేమలో పడిందని త్వరలో ధనుష్, ఐశ్వర్య కలవడం ఖాయమని కొందరు చెప్పుకొస్తున్నారు…
ఇక ఇదిలా ఉంటే ఇటీవల లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఐశ్వర్య రజినీకాంత్. ఆమెకి ఇప్పుడు ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయినప్పటికీ రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని ఇటీవల ప్రచారం జరిగింది. కాని దానిపై క్లారిటీ లేదు. ర్య రజినీకాంత్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోబోతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. దాని పై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ధనుష్-ఐశ్వర్య తిరిగి కలిస్తే చూడాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు. సమంత- చైతన్య విడిపోయినప్పుడు ఫ్యాన్స్ ఎంత బాధపడ్డారో అంత కన్నా ఎక్కువగా ధనుష్- ఐశ్వర్య విడిపోయినప్పుడు ఫీలయ్యారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.