Bigg Boss OTT Telugu : అఖిల్ తో లవ్ ట్రాక్‌ నడిపి అషు రెడ్డి సేవ్‌ అవ్వాలనుకుంటుందా?

Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ మెల్ల మెల్లగా ప్రేక్షకులను అలరిస్తూ ఆదరణ సొంతం చేసుకుంటుంది. మొదట ఈ షో గురించి జనాలు నెగటివ్ గా మాట్లాడుకున్నా… ఇప్పుడు మాత్రం పాజిటివ్ దిశ గా మాట్లాడుకుంటూ షో కి సపోర్ట్ చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ బిగ్ బాస్ కి సంబంధించిన లవ్ ట్రాక్ కూడా నడుస్తున్నాయి. బిగ్బాస్ అంటే లవ్ ట్రాక్ అనేది సాధారణ విషయం. గతంలో వచ్చిన పలు సీజన్లో కూడా లవ్ ట్రాక్ నడిచాయి. ఆ లవ్ ట్రాక్ ల వల్లే షో ఇంట్రెస్ట్ గా సాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ సీజన్లో కూడా కావాలని లవ్‌ ట్రాక్‌ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరోవైపు కొన్ని లవ్ ట్రాక్‌ లు ఆటోమేటిక్ గా పుట్టుకొస్తున్నాయి. అందులో ప్రధానమైనది అఖిల్‌ మరియు అషు రెడ్డి. వీరిద్దరూ ప్రస్తుతం చాలా క్లోజ్ అవుతున్నారు. ఒకరి గురించి ఒకరు చాలా ఫీలవుతున్నారు. ఒకరు బాధ పడితే మరొకరు బాధపడుతూ ఒకరి గురించి ఇంకొకరు ఎక్కువగా ఆలోచిస్తూ అలుగుతూ కోప్పడుతూ రకరకాలుగా నిజమైన ప్రేమికుల మాదిరిగా ఎమోషన్స్ ని చూపిస్తున్నారు. వీరిద్దరికీ సంబంధించిన సన్నివేశాలు ప్రస్తుతం బిగ్బాస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.తాజా ఎపిసోడ్ లో అషు రెడ్డి ఒక విషయానికి ఫీల్ అయ్యి అఖిల్ తనకు ఇచ్చిన బ్రాస్‌ లెట్ ని వెనక్కి ఇచ్చేస్తోంది. దాంతో అఖిల్ బాధపడతాడు.

Akhil and ashu reddy love track in Bigg Boss OTT Telugu nonstop

ఆ తర్వాత స్కిట్ లో భాగంగా నిన్ను ప్రేమిస్తున్నాను.. నీవు నాకు చాలా ప్రత్యేకం అంటూ చెప్పి ఆ బ్రాస్లెట్ ని మళ్లీ ఆమెకు ఇచ్చేశాడు. ఆ సమయంలో అషు రెడ్డి తెగ మెలికలు తిరుగుతూ అతని ప్రేమను అంగీకరించినట్లుగా అనిపించింది. అసలు విషయం ఏంటో కానీ ఈ షో కోసం మాత్రం అఖిల్ తో ప్రేమలో ఉన్నట్లు గా అషు రెడ్డి వ్యవహరిస్తుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అఖిల్‌ మరియు మోనాల్ ప్రేమ వ్యవహారం కారణంగా ఇద్దరు కూడా చాలా దూరం ప్రయాణించారు. అఖిల ఏకంగా రన్నరప్ గా నిలిచాడు ఇప్పుడు అఖిల్ తో కలిసి షో లో లవ్‌ ట్రాక్‌ నడపడం వల్ల అషు రెడ్డి కచ్చితంగా మంచి మైలేజ్ ని సొంతం చేసుకుంటారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Recent Posts

Pawan Kalyan : అన్నా, వ‌దిన‌కు అందుకే పాదాభివందనం చేశా.. ప‌వ‌న్ కళ్యాణ్ కామెంట్స్..!

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan సినిమా ప్రమోషన్స్ కి ఎప్పుడూ దూరంగా ఉంటారు.…

5 hours ago

Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్‌డేట్‌..!

Local Election : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వేగంగా అడుగులు వేస్తోంది.…

6 hours ago

Hyderabad : హైదరాబాద్లో సొంత ఇల్లు లేదా స్థలం కలను సాకారం చేసుకునే అరుదైన అవకాశం!

హైదరాబాద్, ఇప్పటివరకు సొంత ఇల్లు కలగన్నా… ఆ కలను నిజం చేసుకోవడం సాధ్యపడలేదా? ఇప్పుడు మీ ఆలోచనలకు గమ్యం చేరే…

7 hours ago

Wife : వామ్మో ఇలా తయారేంట్రా.. బాబు.. భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన ఇల్లాలు..!

Wife : నంద్యాల జిల్లాలో భర్తను భార్య దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. రమనయ్య…

7 hours ago

Koppula Narasimha Reddy : అభివృద్ధి కొరకు ఎన్ని నిధులైన తీసుకొస్తా : కొప్పుల నర్సింహ్మా రెడ్డి

Koppula Narasimha Reddy : మన్సూరాబాద్ డివిజన్ హయత్ నగర్ వినాయక్ నగర్ కాలనీలో గత నెల రోజుల క్రితం…

9 hours ago