Akira Nandan gave an unforgettable gift to renu desai
Akira Nandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ చాలా కాలం క్రితమే విడిపోయారు. కానీ వీరి పిల్లలు ఇప్పుడు పెరిగి పెద్దయ్యారు. ఇండస్ట్రీలోని అందరితో పాటు, ఫ్యాన్స్‌కు సైతం వీరు తెలుసు. రేణుదేశాయ్ తన పిల్లలతో పూణేలో స్థిరపడింది. ఇక వారి పిల్లలు పెద్దవారిగా ఎదగడంతో వారి భవిష్యత్ ను ప్లాన్ చేసే పనిలో పడింది రేణు. హైదరాబాద్‌తో తమకున్న అనుబంధాన్ని ఈ ఫ్యామిలీ కొనసాగిస్తూనే ఉంది. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా వీరు పవన్ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటున్నారు.తాజాగా రేణుదేశాయ్ బర్త్ డే సందర్భంగా ఆమె కుమారుడు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారని తెలిపింది రేణు.
బర్త్ డే గిఫ్ట్‌గా ఓ పాటను ఇవ్వమని రేణు కోరిందట. అందుకు అకీరానందన్ ఓకే చెప్పాడట. అనంతరం తల్లికి ఇష్టమైన పాటను తెలుసుకుని దానికి పియానో వాయించాడట. ఇంతకు ఆ పాట ఏంటంటే బొంబాయి మూవీలోని ఉరికే చిలుక సాంగ్. ఇందుకు సంబంధించిన వీడియోను రేణు తన ఇన్‌స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో పవన్ ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తోంది. అయితే ఇప్పటికే మార్షల్ ఆర్ట్స్‌లో తర్ఫీదు పొందిన అకిరా.. ప్రస్తుతం మాస్టర్ గా వ్యవహరిస్తూ చాలా మందికి కోచింగ్ ఇస్తున్నాడు. దీనికి తోడు పియానో వాయిస్తూ మ్యూజిక్ కంపోజర్ గానూ తన టాలెంట్ చూపించాడు.
Akira Nandan gave an unforgettable gift to renu desai
అకీరా మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు. అయితే పవన్, రేణుదేశాయ్ చాలా సంవత్సరాల క్రితమే విడిపోయినా.. పిల్లల కోసం పవన్‌ను రేణు కలుస్తున్న విషయం అందరికీ తెలుసు. అయితే సినీ ఇండస్ట్రీలోకి హీరోగా అకీరా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడనే విషయంపై క్లారిటీ రాలేదు. అయితే అడివిశేష్ మేజర్‌లో అకీరా.. గెస్ట్ రోల్ చేస్తానడి టాక్. కానీ దానికి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
Vastu Tips | ఇంటి నిర్మాణం మరియు చుట్టూ ఉన్న వాతావరణం వ్యక్తి జీవనశైలిపై, ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రభావం…
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
This website uses cookies.