Alia Bhatt spoke openly about First Night
Alia Bhatt : ఇటీవల అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకొని పిల్లల్ని కంటున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకోవడమే కాదు వెంటనే పిల్లల్ని కూడా కనేస్తున్నారు. ఈ ఏడాదిలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌భీర్ కపూర్, అలియా భట్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయిన కొన్ని రోజులకే వారు అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు. అలియా భట్ తన ప్రెగ్నెన్సీ సమయంలో డాక్టర్ చెకప్ చేస్తోన్న ఫొటోతో పాటు మరో ఫొటోను కూడా షేర్ చేశారు. అలియా భట్ శుభ వార్త చెప్పగానే నెటిజన్స్‌తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, పరిణీతి చోప్రా, ప్రియాంక చోప్రా, మౌనీ రాయ్, టైగర్ ష్రాఫ్, కరణ్ జోహార్, మలైకా అరోరాసహా పలువురు సినీ సెలబ్రిటీందరూ అలియాభట్‌కు అభినందనలు తెలియజేశారు.
ఇటీవల ప్రెగ్నెంట్ అయిన ఆలియా … ఫోటో షూట్ కూడా చేసింది. బేబీ బంప్ కనిపించకుండా టైట్ డ్రెస్సులో ఫోటోలో దిగింది. పింక్ కలర్ గౌనులో బేబీ బంప్ కనిపించకుండా ఆలియా తాజాగా దిగిన ఫోటోలను తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. బాలీవుడ్ ప్రముఖ షో కాఫీ విత్ కరణ్‌లో కూడా పాల్గొంది. కాఫీ విత్ కరణ్’ సీజన్ 7 కు సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్‌లో అత్యంత ఆదరణ పొందుతున్న సెలబ్రిటీ టాక్ షో ఇది. నిర్మాత కరణ్ జోహార్ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో కరణ్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో అందరికీ తెలిసిందే. హీరోయిన్లను అయితే మరీను. వారి బాయ్ ఫ్రెండ్స్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్.. పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నలు ఏమాత్రం మొహమాటం లేకుండా అడిగేస్తాడు. అలాగే కొత్తగా పెళ్లైన ఆలియాకు ఫస్ట్ డెస్టినేషన్ గురించి కరణ్ అడిగారు.
Alia Bhatt spoke openly about First Night
ఈ షోలో కరణ్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో అందరికీ తెలిసిందే. బాయ్ ఫ్రెండ్స్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్.. పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నలు ఏమాత్రం మొహమాటం లేకుండా అడిగేస్తాడు. అలాగే కొత్తగా పెళ్లైన ఆలియాకు ఫస్ట్ డెస్టినేషన్ గురించి కరణ్ అడిగారు. ‘ఫస్ట్ నైట్ అనేది ఏదీ ఉండదు. ఆ సమయానికి చాలా అలసిపోయి ఉంటాం’’ అని ఆలియా జవాబు ఇచ్చారు. ఇంకా ఎన్నో ప్రశ్నలకు ఆలియా, రణవీర్‌సింగ్ చలాకీగా జవాబులు చెప్పారు. తాజాగా ఆలియా ఫస్ట్ నైట్ గురించి చెప్పిన డైలాగ్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.అలియా భట్ ఇప్పుడు దక్షిణాది ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆమె సీత పాత్రలో నటిమచి మెప్పించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆమె నటించిన గంగూభాయ్ కతియావాడి చిత్రం కూడా తెలుగులో విడుదలైంది.
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
This website uses cookies.