
anasuya saree with amazing expressions
Anasuya : యాంకరింగ్ కు గ్లామర్ జోడించి ఆకట్టుకున్న బ్యూటీ అనసూయ. జబర్దస్త్ కామెడీ షోలో చురుకైన మాటలతో అందచందాలతో మస్తు పాపులర్ అయింది. అలాగే స్పెషల్ ఈవెంట్స్ లలో డ్యాన్స్ చేస్తూ ఆకట్టకుంది. ఇక ప్రస్తుతం జబర్దస్త్ కి కూడా దూరం అవుతోంది. ప్రస్తుతానికి ఒకటి రెండు బుల్లితెర షోలతో సరిపెట్టుకని సినిమాలపై ఫోకస్ చేస్తోందట. ఇప్పటికే పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి నటిగా అందరి ప్రశంసలు పొందింది. స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్, సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది అనసూయ.
ప్రస్తుతం పుష్ఫ2, రంగమార్తాండ సినిమాలో నటిస్తున్న అనసూయ మరో వెబ్ సిరీస్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం కన్యాశుల్కం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోందట. ఇందులో అనసూయ వేశ్యగా కీలక పాత్ర పోషించనుందట. ఈ వెబ్ సిరీస్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే మలయాళీ చిత్రంలో కనిపించిన అనసూయకు అక్కడే మరో అవకాశం కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
anasuya saree with amazing expressions
ఇక సోషల్ మీడియాలో అనసూయ ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు ఫొటోస్, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు అందాత ట్రీట్ ఇస్తోంది. వరుస ఫొటో షూట్స తో చీరకట్టులో పొట్టి డ్రెస్సుల్లో థైస్, క్లివేజ్ అందాలతో మైమరిపిస్తోంది. ప్రస్తుతం అనసూయ చీరకట్టుంలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పింక్ శారీలో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేస్తోంది. దీంతో నెటిజన్లు క్యూటీ.. స్వీటీ అంటూ కామెంట్స్ చేస్తూ హార్ట్, హాట్ సింబల్స్ వేస్తున్నారు. లైకులు కొట్టి ప్రశంసిస్తున్నారు.
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్లో న్యూజిలాండ్తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
This website uses cookies.