Pawan Kalyan : ఇతను ఎవరో తెలిస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చేతులెత్తి దండం పెడతారు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan Kalyan : ఇతను ఎవరో తెలిస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చేతులెత్తి దండం పెడతారు !

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ తో మల్టీ స్టారర్ మూవీ. ఇంకా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో OG సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించి షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వీటన్నిటిలో OG(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పటివరకు ఈ జోనర్ నీ పవన్ టచ్ చేయలేదు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. […]

 Authored By sekhar | The Telugu News | Updated on :20 April 2023,1:00 pm

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ తో మల్టీ స్టారర్ మూవీ. ఇంకా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో OG సినిమాలు చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించి షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వీటన్నిటిలో OG(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పటివరకు ఈ జోనర్ నీ పవన్ టచ్ చేయలేదు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా టైటిల్ మొదలుకొని ఇటీవల ‘ఫైర్ స్ట్రోమ్‌’ పేరుతో వచ్చిన అప్ డేట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది.

All Pawan Kalyan fans will raise their hands if they know who he is

All Pawan Kalyan fans will raise their hands if they know who he is

మూవీ షూటింగ్ ఓపెనింగ్ అదేవిధంగా స్క్రిప్ట్ కోసం తాను పడిన కష్టాన్ని డైరెక్టర్ సుజిత్ అద్భుతంగా వీడియో రూపంలో చూపించారు. ఈ ప్రోమో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న అన్ని సినిమాల్లో కంటే ఓజీ గురించి మాట్లాడుకునేలా చేయడం జరిగింది. అంతలా ఈ ప్రోమో అభిమానులను ఆకట్టుకుంది. ఇంతకీ ఈ ప్రోమోని.. రూపొందించింది పవన్ కళ్యాణ్ అభిమాని అంట. ఆఫ్ కోర్స్..ఈ సినిమా డైరెక్టర్ సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని అందరికీ తెలుసు.

డైరెక్టర్ నిఖిల్ నాదేండ్ల అనే పవన్ అభిమాని… ఈ ప్రోమోని రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా నిఖిల్ నాదేండ్ల ఇటీవల ఇంటర్వ్యూలో వీడియో గురించి పలు విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ “వీడియోను రూపొందించే ముందు ఈ మూవీ గురించి తెలుసు కోకూడదని అనుకున్నాను. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి అన్నీ ఒక అభిమానిలా అన్నీ నేనే డీకోడ్ చేశాను. అదేవిధంగా వీడియో కోసం స్క్రిప్ట్ రాయడానికి వెళ్ళాను” అని తెలిపారు. అదేవిధంగా త్వరలో తన దర్శకత్వంలో ఓ రొమాంటిక్ సినిమా రాబోతున్నట్లు స్పష్టం చేశారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది