
Allu arjun About On Akhanda Movie Pre Release Event
Allu Arjun : నందమూరి నటసింహం బాలకృష్ణ ‘అఖండ’ మూవీతో తన అభిమానులకు మాస్ మసాలా అందించేందుకు సిద్దమయ్యారు. శనివారం ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా జరిగింది. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తుండగా.. బాలయ్యకు జోడిగా ‘కంచె’ ఫేమ్ ప్రజ్ఞా జైస్వాల్ నటిస్తోంది. ఇక ప్రతినాయకుడి పాత్రలో ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో మరో ఫ్యామిలీ హీరో జగపతి బాబు కూడా కీ రోల్ పోషించినట్టు తెలుస్తోంది.అయితే, చాలా గ్యాప్ తర్వాత బాలకృష్ణ మూవీ రిలీజ్ అవుతుండటంతో నందమూరి ఫ్యాన్స్ పిచ్చి ఆనందంలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన అఖండ మూవీ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 10 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. దీంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ ఫుల్లు ఖుషీలో ఉన్నారు. ఇక అఖండ మూవీ చూస్తే ఫ్యాన్స్‌కు పూనకం రావడం ఖాయంగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్బంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కూడా కుండబద్దలు గొట్టారు.
Allu arjun About On Akhanda Movie Pre Release Event
తొలిసారి బాలకృష్ణ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చిన బన్నీ బాలయ్య బాబు గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. నటనలో ఎందరికో స్పూర్ఫి అని చెప్పారు. అఖండ సెకండ్ ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత బన్నీ మాటలకు నందమూరి ఫ్యాన్స్ తెగ ఏంజాయ్ చేశారట.. బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ చాలా ఎక్సట్రాడినరీగా ఉంటుందని కితాబిచ్చేశారట.. అలా చేయడం మా వల్ల కాదన్నడట. అఖండ ట్రైలర్ చూసి తనకు గూస్ బమ్స్ వచ్చాయని వెంటనే దర్శకుడు బోయపాటి శ్రీనుకు కాల్ చేసి పూనకం తెప్పించారుగా అని అన్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో ఈవెంట్ మొత్తం ఫ్యాన్స్ అరుపులతో మోగ మోగిపోయింది.
Kalamkaval Movie Review : కొన్ని పాత్రలు చూసిన వెంటనే ఇది ఈ నటుడే చేయగలడు అనిపిస్తాయి. అలాంటి అరుదైన…
Pushpa-3 : తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ప్రశ్న ఒక్కటే పుష్ప–3 (Pushpa-3)ఉంటుందా? లేక ఇది…
YCP : అన్నమయ్య జిల్లా(Annamaya District)లో చోటుచేసుకున్న నకిలీ మద్యం(Fake alcohol) ఘటన రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. ఫ్రెండ్స్‌తో…
PM Svanidhi: చిన్నచిన్న వ్యాపారాలే ఆధారంగా జీవించే వీధి వ్యాపారుల(Street vendors)కు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం…
Business Ideas: ఉద్యోగం దొరకలేదని లేదా చేస్తున్న జాబ్‌లో సరైన ఆదాయం లేదని చాలా మంది యువత(youth) నిరాశ చెందుతున్నారు.…
Today Gold Rate 18 January 2026 : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూ రావడం…
Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఉన్న స్నేహబంధం మరోసారి సోషల్…
Winter Season : చలికాలం మొదలైతే మన చుట్టూ ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. కొందరు మంచు గాలులు వీచినా…
This website uses cookies.