
Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. సుకుమార్ ఓ పక్క సినిమాను డిసెంబర్ 5న తీసుకొచ్చేందుకు రేయింబవళ్లు కష్టపడుతున్నాడు. బయట అల్లు అర్జున్ మాత్రం సినిమా క్రేజ్ పెంచేందుకు నేషనల్ వైడ్ గా ప్రమోట్ చేస్తున్నారు. మొన్న పాట్నాలో జరిగిన ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో నెక్స్ట్ ఈవెంట్ కి ఫుల్ జోష్ మీద రెడీ అవుతున్నారు పుష్ప టీం. ఇక నెక్స్ట్ పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ ను చెన్నైలో ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 24న ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు. చెన్నైలో లియో ముత్తు స్టేడియం లో ఇది జరగనుంది. పాట్నాలో లానే ఇక్కడ కూడా భారీ ఈవెంట్ జరిగేలా చూస్తున్నారు. తమిళనాడులో ఉన్న అల్లు ఫ్యాన్స్ అంతా ఆ వేడుకకు వచ్చేలా చూస్తున్నారు.
Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!
ఒక మరోపక్క పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా నవంబర్ 27న కొచ్చి వెళ్తున్నట్టు ఉన్నారు. కేరళలో అసలే అల్లు అర్జున్ కి సూపర్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ స్టార్ హీరోలకు ఈక్వల్ రేంజ్ అతనిది. అందుకే కేరళలో కొచ్చిలో పుష్ప 2 ఈవెంట్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారట.
ఐతే పుష్ప 2 ఈవెంట్స్ అన్నీ కూడా అల్లు అర్జున్ ప్లానింగ్ తోనే జరుగుతున్నట్టు తెలుస్తుంది. తన టీం తో డిస్కస్ చేసి అల్లు అర్జున్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే ఈ ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నారట. పాట్నాలో పుష్ప 2 ఈవెంట్ సూపర్ హిట్ కాగా చెన్నై, కొచ్చిలో కూడా వేడుకలతో సినిమాపై మంచి బజ్ ఏర్పడేలా చేస్తున్నారు మేకర్స్. ఈ దూకుడు చూస్తుంటే మాత్రం పుష్ప 2 కి నెక్స్ట్ లెవెల్ లో ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. పుష్ప 2లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది. Allu Arjun Behind that PAN India Promotions for Pushpa 2 The Rule , Allu Arjun, Pushpa 2 The Rule , Sukumar, PAN India, Rashmika Mandanna
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
Protein Food : ప్రస్తుతం ఫిట్‌నెస్, వెయిట్ లాస్, మసిల్ బిల్డింగ్‌పై ఆసక్తి పెరగడంతో ప్రోటీన్ గురించి అవగాహన కూడా…
Snakes : ప్రపంచంలో దాదాపు ప్రతి దేశంలోనూ పాములు కనిపిస్తాయి. అడవులు, పర్వతాలు, ఎడారులు, గ్రామాలు ఇలా ఎక్కడైనా వాటి…
Watermelon vs Muskmelon : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. మార్కెట్లలో పుచ్చకాయలు, ఖర్బూజాలు కనిపించడం మొదలవుతుంది. శరీరానికి చల్లదనం…
Apple Cider Vinegar : ఇటీవల కాలంలో బరువు తగ్గేందుకు చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ (ACV)ను తమ డైట్‌లో…
Migraine : రోజంతా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ స్క్రీన్‌ల ముందే గడుపుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఉద్యోగం, చదువు,…
Tea : భారతీయ కుటుంబాల్లో టీకి ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్రలేవగానే ఒక…
Gold Ban In India : భారతీయులకు బంగారానికి ఉన్న భావోద్వేగ అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…
TATA : ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా దీర్ఘకాల పెట్టుబడుల…
This website uses cookies.