Allu Arjun dont cheat like that again said by niharika
Niharika : మెగా ఫ్యామిలీ ఏ అకేషన్ వచ్చినా కుటుంబ సభ్యులంతా కలిసి హ్యాపీగా ఏంజాయ్ చేస్తుంటారు. తాజాగా క్రిస్మస్ పండుగకు కూడా మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఒకే దగ్గర గ్యాదర్ అయినట్టు తెలుస్తోంది. చిరు ఇంట్లో వీరంతా ఆనందంగా గడిపారు. అందుకు సంబంధించి నెట్టింట ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత నిహారిక ఎక్కువగా కనిపించడం లేదు. ఆమె గురించి ప్రస్తావన కూడా రావడం లేదు. ఫెస్టివల్ సెలబ్రేషన్ కోసం వచ్చిన నిహారికకు రామ్ చరణ్ అండ్ బన్నీ కలిసి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారట..
క్రిస్మస్ వేడుకల్లో భాగంగా అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ శాంటాలుగా మారినట్టు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి నిహారికకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆమె కోసం ప్రత్యేకంగా బహుమతులు కూడా తీసుకొచ్చినట్టు తెలిసింది. అన్నయ్య, బావ ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో నిహారిక ఫుల్లు ఖుషీ అయ్యిందట.. అయితే, బన్నీ, రాంచరణ్ ఇద్దరూ కలిసి ఎవరికీ తెలియకుండా ఇంట్లోకి బహుమతులను తీసుకొచ్చి దాచారట.. తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ స్టెప్పులను ఇంట్లోని వారికి నేర్పించిదట.. ఈ విషయాన్ని నిహారిక మెగా అభిమానులతో పంచుకుంది.ఇకపోతే బన్నీ పుష్ప ప్రమోషన్స్‌లో ఫుల్లు బిజీగా ఉండి కూడా తన కోసం టైం ఇవ్వడం చాలా సంతోషంగా అనిపించిదని నిహారిక పేర్కొంది.
Allu Arjun dont cheat like that again said by niharika
తనకు మంచి బహుమతులు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. కానీ వచ్చే క్రిస్మస్‌కు మాత్రం ఇలా మోసం చేయొద్దంటూ బన్నీగురించి నిహారిక రాసుకొచ్చింది. అయితే, ఈ వేడకలకు పవన్ ఫ్యామిలీ దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. రేణుదేశాయ్, కొడుకు అఖిరా నందన్, కూతురు కూడా ఫోటోల్లో ఎక్కడా కనిపించలేదు. ఇక పవన్ మాత్రం షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఏదేమైనా మెగా ఇంట్లో జరిగిన ఈ సందడితో వీళ్లంతా ఒక్కటేనని తేలిపోయింది. సోషల్ మీడియాలో అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరిగిందని వస్తున్న వార్తలకు ఈ క్రిస్మస్ వేడుక ద్వారా క్లారిటీ వచ్చింది.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.