Allu Arjun : బన్నీ అరెస్ట్‌తో కాంగ్రెస్‌కి అల్లు అర్జున్ మామ గుడ్ బై చెప్పబోతున్నాడా..!
Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారడం మనం చూశాం. దేశ వ్యాప్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ పైన చర్చ జరిగింది. హైకోర్టు బెయిల్ ఇవ్వటంతో అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ తరువాత పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ను పరామర్శించారు. కాగా, అల్లు అర్జున్ అరెస్ట్ పైన మంత్రులు స్పందించారు. ఎవరికి నచ్చినట్టు వారి స్టైల్‌లో తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే రేవంత్ రెడ్డి సర్కార్ పై అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ సీరియస్ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై ఆయన మామ, కాంగ్రెస్ పార్టీ నేత చంద్రశేఖర్ స్పందిస్తూ… పెద్ద పెద్ద మీటింగ్లు నిర్వహించినప్పుడు ఎవరైనా చనిపోతే రాజకీయ నాయకులు అందర్నీ అరెస్టు చేస్తారా? అంటూ ఆగ్రహించారు.
Allu Arjun : బన్నీ అరెస్ట్‌తో కాంగ్రెస్‌కి అల్లు అర్జున్ మామ గుడ్ బై చెప్పబోతున్నాడా..!
ఎక్కువ మంది గుమీగూడిన చోట ఇలాంటి ఘటనలు జరుగుతే ఎవరిని బాధ్యుల్ని చేస్తారు?? అంటూ ప్రశ్నించారు. అల్లు అర్జున్ అరెస్టు ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక అటు అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు కేఏ పాల్. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్ళినపుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో ముగ్గురు, పుష్కరాల్లో 23 మంది చనిపోయారన్నారు. మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకులకు ఒక న్యాయం.. నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? అంటూ కేఏ పాల్ ఆగ్రహించారు.అయితే అల్లు అర్జున్ మామ ఇప్పుడు కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పనున్నారనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది.
గతంలో బీఆర్ఎస్‌లో పని చేసిన శేఖర్ రెడ్డి నాగార్జున సాగర్ నుండి టిక్కెట్ ఆశించారు. కాని సీటు దక్కలేదు. దాంతో పార్లమెంట్ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ లో చేరారు. పార్టీ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ తో ఆయన పార్టీ వీడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులతోనూ మాట్లాడిన తరువాత పార్టీకి రాజీనామా పైన తుది నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. తాజాగా మంత్రి సీతక్క సైతం చిరంజీవితో పాటుగా శేఖర్ రెడ్డి తమ పార్టీలోనే ఉన్నారని…అల్లు అర్జున్ పైన ఎలాంటి కక్ష్య లేదని స్పష్టం చేసారు. పొన్నం ప్రభాకర్ కూడా అల్లు అర్జున్‌పై తమకి ఎలాంటి కోపం లేదని అన్నారు.
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
This website uses cookies.