Allu Arjun : తనని ట్రోల్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన అల్లు అర్జున్ .. !!

రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంగళవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో పుష్ప 2 సినిమా గురించి మాట్లాడారు. పుష్ప 2 సినిమాలో గంగమ్మ తల్లి జాతర పోస్టర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం దానికి సంబంధించిన షూట్ ను రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిస్తున్నామని, ఆ సెట్ నుంచి నేరుగా ఇక్కడికి వచ్చాను అని చేతులకు ఉన్న పారాణిని అల్లు అర్జున్ చూపించారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం రిలీజ్ అవుతుందని అన్నారు.

ఇక మంగళవారం సినిమాను నిర్మించిన స్వాతి తనకు ఫ్రెండ్ అని, ఆ సినిమా గురించి తన వద్ద చర్చించారని తనకు సపోర్ట్ చేస్తానని అల్లు అర్జున్ చెప్పారట. ప్రస్తుతం ఆ ఈవెంట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంత క్రేజ్ ను సంపాదించుకుందో అందరికీ తెలుసు. సుకుమార్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. అంతేకాకుండా అల్లు అర్జున్ కి ఇటీవల ఈ సినిమా నుంచి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు కూడా వచ్చింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే మొదట్లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ను చాలామంది ట్రోల్ చేశారు అతని హీరో ఏంటి అని కామెంట్స్ చేశారు. అయితే మంగళవారం ఈవెంట్లో పాల్గొన్న అల్లు అర్జున్ మాట్లాడుతూ నా మీద నాకు నమ్మకాన్ని ఇచ్చింది అభిమానులే అని, వాళ్లే నా ఇన్స్పిరేషన్ అని ఆయన అన్నారు. తనమీద తనకి నమ్మకం లేకపోయినా సందర్భంలో అభిమానులు తనకు ఆ నమ్మకాన్ని ఇచ్చారని, ఇలానే మంచి మంచి సినిమాలు చేస్తూ మీరు అనుకున్న స్థాయికి వెళతానని ఆయన అన్నారు.

Share

Recent Posts

Divi Vadthya : చేతులు పైకెత్తి మ‌రీ అందాల విధ్వంసం సృష్టించిన దివి..!

Divi Vadthya : నటి దివి బిగ్‌ బాస్‌ రియాలిటీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది . అంతకుమందు…

4 hours ago

Ys Jagan : చంద్రబాబు నీకు ఊడిగం చేయడానికి కమ్మవాళ్ళు పుట్టారా..? వైఎస్ జగన్.. వీడియో !

Ys Jagan : సత్తెనపల్లి రెంటపాళ్లలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భాంగా…

5 hours ago

Ys Jagan : ఈసారి వైఎస్‌ జగన్ ను గెలిపించే వ్యూహకర్త ఎవరో..?

Ys Jagan : దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే జమిలి ఎన్నికలపై మరోసారి చర్చలు మొదలయ్యాయి.…

6 hours ago

Hospital : మనుషుల్లో మానవత్వం కోల్పోయిందా..? నడవలేను అని చెప్పినా వీల్ చైర్ ఆసుపత్రి సిబ్బంది..!

Hospital : ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఒక దృశ్యం ప్రస్తుతం ప్రజల్లో ఆవేదన కలిగిస్తోంది. అనారోగ్యం కారణంగా ఒక…

7 hours ago

Fastag : గుడ్ న్యూస్.. ఏడాదికి 3 వేలతో 200 ట్రిప్పులు.. దేశంలో ఎక్కడైనా..!

Fastag : జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నూతన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక…

8 hours ago

Chevireddy Bhaskar Reddy : వైరల్ గా మారిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆడియో..!

Chevireddy Bhaskar Reddy  : ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ కి చెందిన నాయకుడు,…

9 hours ago

Kodali Nani : కొడాలి నాని అరెస్ట్ పై ఏపీ పోలీసులు క్లారిటీ..!

Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నానిని అరెస్ట్ చేసినట్లు కొంతమంది మీడియాలో, సోషల్ మీడియా వేదికలపై చేస్తున్న…

10 hours ago

Vikram Misri : ట్రంప్ చెప్పిందంతా అబద్దమే : విక్రమ్ మిస్రీ.. వీడియో..!

Vikram Misri  : పాకిస్థాన్‌తో జరిగిన కాల్పుల విరమణ (సీజ్‌ఫైర్) ఒప్పందంలో అమెరికా ఎలాంటి పాత్ర పోషించలేదని భారత విదేశాంగ…

11 hours ago