Allu Arjun : అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రానున్న తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..!
ప్రధానాంశాలు:
Allu Arjun : అల్లు అర్జున్ చీఫ్ గెస్టుగా రానున్న తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..!
Allu Arjun : పోలీసులు పర్మిషన్ Police ఇవ్వకపోడంతో అల్లు అర్జున్ Allu Arjun చీఫ్ గెస్టుగా రానున్న తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ Tandel movie pre-release event వాయిదా పడింది .హైదరాబాద్‌లో Hyderabad ఈరోజు సాయంత్రం జరగాల్సిన Tandel తండేల్ ఈవెంట్‌కు ఇవ్వాళ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో Sunday ఆదివారం సాయంత్రానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన చిత్ర బృందం.
ఈరోజు సాయంత్రం Balakrishna బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు padma bhushan award సందర్భంగా AP CM Chandrababu Naidu ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వారి ఫార్మ్ హౌస్లో ఇండస్ట్రీ పెద్దలకు, కుటుంబీకులకు పార్టీ ఇవ్వనున్నారు .
ఈ పార్టీ సినిమా ఈవెంట్ కాకపోయినా, అభిమానులు రాకపోయినా, ఒకే రోజు రెండు సినీ ఈవెంట్లకు అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పడంతో తండేల్ ఈవెంట్ వాయిదా వేశారని సమాచారం.
Advertisement
WhatsApp Group
Join Now