Allu Arjun : ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరో అల్లు అర్జున్. బన్నీ ఎన్నో మూవీలను చేస్తూ అందర్నీ అలరిస్తూ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారో మనకు తెలిసిన విషయమే. మన స్టైలిష్ స్టార్స్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో జులై నుంచి మొదలుకొని అలవైకుంటపురంలో మూవీ వరకు అన్ని సక్సెస్ అయ్యాయి. అయితే దానికి వారిద్దరి కాంబినేషన్లో ఇంకొక మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మొత్తానికి ఇంకొక మూవీ వారిద్దరి కాంబినేషన్లో రానుంది. అంటూ నిర్మాత నాగ వంశీ ఫైనల్ చేసేసాడు.
అలాగే ఇప్పుడు మహేష్ బాబుతో మూవీ చేస్తున్న త్రివిక్రమ్ తన తర్వాత మూవీని ఐకాన్ సార్ తో చేస్తున్నట్లుగా.. చెప్పారని స్వాతిముత్యం మూవీ నిర్మాత నాగ వంశీ తెలియజేశారు.
తర్వాత అక్టోబర్ ఐదు న అభిమానుల ముందుకు వస్తున్న స్వామి మూవీ ప్రమోషన్ ప్రోగ్రాంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ ముచ్చటిస్తూ త్రివిక్రమ్ తర్వాత మూవీల గురించి అదే విధంగా తమ బ్యానర్లో వస్తున్న సినిమాల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు తెలిపారు. అలాగే రామ్ చరణ్ తో మెగా మూవీ చేయాలని ఉన్నదని తన కల అంటూ నాగవంశీ పేర్కొన్నారు.
అలాగే అదే టైంలో త్రివిక్రమ్ గారు తన తర్వాత మూవీ ను ఐకాన్ స్టార్తో చేయాలని రెడీ అవుతున్నారని ప్రస్తుతం స్టోరీ లైన్స్ రెడీగా ఉంది అంటూ ఆయన తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి మరియు నాగార్జున మూవీలకు పోటీగా వారి స్వాతిముత్యం మూవీను రిలీజ్ చేయడంను సమర్ధించుకున్నాడు. ఇక ఈ సినిమా చిన్నది అయినప్పటికీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పెద్దది కావున ఈ మూవీ ను పెద్ద రేంజ్ లో రిలీజ్ చేస్తామంటూ స్వాతిముత్యం గురించి సంచలన వ్యాఖ్యలు తెలిపాడు. అలాగే ఫ్యామిలీ అభిమానులు కనెక్ట్ అయ్యే విధంగా ఏ మూవీ ఉంటుందని తప్పకుండా బెల్లంకొండ సాయి గణేష్ కి ఈ మూవీ ఉందని నాగ వంశీ తెలియజేశారు.
Cashews : మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిలలో జీడిపప్పు కూడా ఒకటి. అయితే ఇది మన ఆరోగ్యానికి…
Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉందా.. అదేంటి ఆమె లవ్ లో పడ్డ మ్యాటర్…
Cinnamon Tea : ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటే మసాలా దినుసులలో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీనిలో…
Margashira Masam : కార్తీక మాసం డిసెంబర్ 2వ తేదీన ముగ్గుస్తుంది. అదేవిధంగా ఆ రోజు నుంచి మార్గశిర మాసం…
CDAC Project Enginee : సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 98 పోస్టుల…
Utpanna Ekadashi : హిందూమతంలో ఉత్పన్న ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఏడాది కార్తీక మాసంలోని కృష్ణ…
Maharashtra : మహారాష్ట్ర చరిత్రలో ప్రతిపక్ష నాయకుడు లేకపోవడం ఇదే తొలిసారి అని శివసేన నాయకురాలు షైన ఎన్సి అన్నారు.…
Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే…
This website uses cookies.