Allu Arjun : త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ మూవీ కన్ఫామ్ చేసిన దర్శకుడు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Allu Arjun : త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ మూవీ కన్ఫామ్ చేసిన దర్శకుడు…!

Allu Arjun : ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరో అల్లు అర్జున్. బన్నీ ఎన్నో మూవీలను చేస్తూ అందర్నీ అలరిస్తూ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారో మనకు తెలిసిన విషయమే. మన స్టైలిష్ స్టార్స్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో జులై నుంచి మొదలుకొని అలవైకుంటపురంలో మూవీ వరకు అన్ని సక్సెస్ అయ్యాయి. అయితే దానికి వారిద్దరి కాంబినేషన్లో ఇంకొక మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మొత్తానికి ఇంకొక మూవీ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :5 October 2022,10:00 pm

Allu Arjun : ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్న హీరో అల్లు అర్జున్. బన్నీ ఎన్నో మూవీలను చేస్తూ అందర్నీ అలరిస్తూ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారో మనకు తెలిసిన విషయమే. మన స్టైలిష్ స్టార్స్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో జులై నుంచి మొదలుకొని అలవైకుంటపురంలో మూవీ వరకు అన్ని సక్సెస్ అయ్యాయి. అయితే దానికి వారిద్దరి కాంబినేషన్లో ఇంకొక మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మొత్తానికి ఇంకొక మూవీ వారిద్దరి కాంబినేషన్లో రానుంది. అంటూ నిర్మాత నాగ వంశీ ఫైనల్ చేసేసాడు.

అలాగే ఇప్పుడు మహేష్ బాబుతో మూవీ చేస్తున్న త్రివిక్రమ్ తన తర్వాత మూవీని ఐకాన్ సార్ తో చేస్తున్నట్లుగా.. చెప్పారని స్వాతిముత్యం మూవీ నిర్మాత నాగ వంశీ తెలియజేశారు.
తర్వాత అక్టోబర్ ఐదు న అభిమానుల ముందుకు వస్తున్న స్వామి మూవీ ప్రమోషన్ ప్రోగ్రాంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ ముచ్చటిస్తూ త్రివిక్రమ్ తర్వాత మూవీల గురించి అదే విధంగా తమ బ్యానర్లో వస్తున్న సినిమాల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు తెలిపారు. అలాగే రామ్ చరణ్ తో మెగా మూవీ చేయాలని ఉన్నదని తన కల అంటూ నాగవంశీ పేర్కొన్నారు.

Allu Arjun with Trivikram movie confirmed

Allu Arjun with Trivikram movie confirmed

అలాగే అదే టైంలో త్రివిక్రమ్ గారు తన తర్వాత మూవీ ను ఐకాన్ స్టార్తో చేయాలని రెడీ అవుతున్నారని ప్రస్తుతం స్టోరీ లైన్స్ రెడీగా ఉంది అంటూ ఆయన తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి మరియు నాగార్జున మూవీలకు పోటీగా వారి స్వాతిముత్యం మూవీను రిలీజ్ చేయడంను సమర్ధించుకున్నాడు. ఇక ఈ సినిమా చిన్నది అయినప్పటికీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పెద్దది కావున ఈ మూవీ ను పెద్ద రేంజ్ లో రిలీజ్ చేస్తామంటూ స్వాతిముత్యం గురించి సంచలన వ్యాఖ్యలు తెలిపాడు. అలాగే ఫ్యామిలీ అభిమానులు కనెక్ట్ అయ్యే విధంగా ఏ మూవీ ఉంటుందని తప్పకుండా బెల్లంకొండ సాయి గణేష్ కి ఈ మూవీ ఉందని నాగ వంశీ తెలియజేశారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది