
amala-comments-on-samantha
Amala – Samantha: అక్కినేని అమల, అక్కినేని సమంత ఇద్దరు అక్కినేని కుటుంబానికి కోడళ్లే. ఇద్దరు స్టార్ హీరోయిన్స్. అలమ నాగార్జునని పెళ్ళి చేసుకున్నాక సినిమాలకి దూరమయ్యారు. ఎప్పుడో గానీ నచ్చిన పాత్రలో అలా మెరుస్తున్నారు. ఇక సమంత నాగ చైతన్యను పెళ్ళి చేసుకున్నాక కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూనే ఉంది. అలాగే సొంత బిజినెస్‌లోనూ బిజీగా ఉంది. పెళ్ళికి ముందు సమంత ఎంతగా గ్లామర్ రోల్స్ చేసిందో, పెళ్ళి తర్వాత మాత్రం దానికి పూర్తి భిన్నంగా డీసెంట్ రోల్స్ మాత్రమే ఉండే సినిమాలను ఒప్పుకుంటోంది. ఇటీవలే ‘శాకుంతలం’ అనే సినిమాను కంప్లీట్ చేసింది.
amala-comments-on-samantha
అయితే గత కొన్ని రోజులుగా నాగచైతన్య, సమంతల వివాహబంధంపై రక రకాల రూమర్స్ వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సమంత తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘అక్కినేని’ అనే పదం ఎప్పుడైతే తీసేసిందో.. అప్పటి నుంచి ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి. రీసెంట్‌గా మామ నాగార్జున పుట్టినరోజు వేడుకలలో కూడా సమంత కనిపించకపోవడంతో ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి.
nagachaitanya responding soon to the divorce with Samantha
నాగచైతన్య, సమంత విడిపోతున్నారని.. త్వరలోనే వారు విడాకులు తీసుకోనున్నారనేలా.. గాసిప్స్ అంతటా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రూమర్స్, గాసిప్స్ మీద నాగచైతన్య ఫ్యామిలీగానీ, సమంత ఫ్యామిలీగానీ ఇప్పటి వరకూ స్పందించలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా నాగార్జున వైఫ్ అమల సమంత మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
samantha chaitanya
ఇటీవల ఓ ఇంటర్వ్యులో, తన కోడలిగా ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంట్లో వంట చేయలేదు..అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే అమల సీరియస్ గా ఈ మాట అనలేదు. సరదాగా నవ్వుతూ కోడలు పిల్ల గురించి చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో అందరితో బాగా కలిసిపోతుందని, తను బాగా యాక్ట్ చేస్తుందని తెలిపింది. సమంతపై అమల చేసిన ఈ సరదా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.