amala paul pics viral
Amala Paul : అమలాపాల్.. ఈ పేరు తెలుగు ఇండస్ట్రీకి కొత్త కాదు. పదునైన కళ్లతో అందరినీ ముగ్గులోకి లాగేస్తుంది. కుర్రకారును తన అందాల అరబోతతో ఊపిరాడకుండా చేస్తుంది. ఈ బ్లాక్‌వైట్ బ్యూటీ పుట్టి పెరిగింది సౌత్ ఇండియాలో అయినా ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఈ భామ కూడా తన కెరీర్ మంచి రైజింగ్ దశలో ఉండగానే తన ప్రియుడిని పెళ్లిచేసుకుని కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. టాలీవుడ్‌లో రీసెంట్‌గా విడాకులు తీసుకున్న సామ్ చై దంపతుల లాగానే ఈ బ్లాక్ సుందరి కూడా తన వివాహ బంధానికి ఎండ్ కార్డ్ పెట్టేసింది. అయితే, సామ్ చై జంట విడిపోవడానికి నాలుగేళ్ల సమయం పడితే అమలాపాల్ కేవలం ఏడాదిన్నరలోపే ప్యాకప్ చెప్పేసింది.
amala paul pics viral
ప్రస్తుతం అమలా పాల్ తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. కానీ, తమిళంలో వరుసగా సినిమా అవకాశాలు దక్కించుకుని తనదైన అందం, అభినయంతో కెరీర్‌లో దూసుకుపోతుంది. విడాకుల అనంతరం అమలా ఇండస్ట్రీలోనే మరో వ్యక్తితో రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు ఆ మధ్యలో గాసిప్స్ వచ్చాయి. వీటిపై ఈ సుందరి పెద్దగా స్పందించలేదు.అమలాపాల్ ప్రేమఖైదీ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైనా.. ఇద్దరు అమ్మాయిలతో.. మూవీతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత రాం చరణ్ సరసన నాయక్‌లో రొమాన్స్ చేసింది. ఇటీవల ‘ఆమె’ చిత్రంలో బట్టలు లేకుండా నటించి అభిమానులను ఔరా అనిపించింది.
amala paul pics viral
తాజాగా ఇన్ స్టా గ్రామ్‌లో అమలాపాల్ పోస్టు చేసిన పిక్ తెగ వైరల్ అవుతోంది. డార్క్ పింక్ బ్లెజర్ లాంటి గౌన్‌లో పెదాలకు కాంబినేషన్ లిప్ స్టిక్ పెట్టుకుని.. మత్తెక్కించే కళ్లతో చూస్తున్న అమలాను చూసి కుర్రకారు ఆగలేకపోతున్నారట.. వారిని ముగ్గులోకి దింపేలా అమలాపాల్ చూపులు ఉన్నాయని.. అంతేకాకుండా షేప్స్ మిడిల్ కట్‌తో గ్యాప్స్ కనిపించేలా రెచ్చగొడుతోంది ఈ బ్లాక్ అండ్ వైట్ బ్యూటీ.. ఈ లేటెస్ట్ ఫోటో షూట్ కొత్త మూవీలో భాగమని టాక్. అయితే, పోస్టు కింద అమలా పాల్ ఇలా రాసుకొచ్చింది. నేను ఆరోగ్యకరమైన మరియు సుసంపన్నమైన పుట్టినరోజును కలిగి ఉన్నానని మీరు చెప్పగలరా..? అని అభిమానులను అడగింది. తన ఇన్‌స్టా అకౌంట్‌కు 4 మిలియన్ల మార్క్ ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలిపింది. ఇది నిజంగా అద్భుతమైన రోజు.. అని రాసుకొచ్చింది.
Coffee : వేడి వేడి కాఫీ కప్పుతో రోజు మొదలవ్వకపోతే చాలామందికి ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. మరీ ముఖ్యంగా…
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
This website uses cookies.