amala sensational comments on samantha
Samantha Ruth Prabhu : టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా ఉన్న అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, విడాకుల నేపథ్యంలో సమంతపై కొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే తనపైన ట్రోలింగ్‌కు సమంత స్పందించింది కూడా. తాను అవకాశవాదని కాదని, విడిపోవాలనుకోవడం బాధతోనే తీసుకున్న నిర్ణయమని, అయితే, ఎవరి దారిలో వారు సొంతంగా పయనించేందుకు సిద్ధమయ్యే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, తాజాగా సమంత, నాగచైతన్య విడాకులపై అక్కినేని నాగార్జున వైఫ్ అమల స్పందించింది.
amala sensational comments on samantha
Samantha : సమంత ఎక్కడున్న సంతోషంగా ఉండాలంటున్న అమల..
నాగచైతన్య, సమంత విడిపోకూడదని చాలా మంది నెటిజన్లు, అక్కినేని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకున్నారు. కాని అలా జరగలేదు. వారిరువురు అఫీషియల్‌గానే విడిపోతున్నట్లు ప్రకటన చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమల మాట్లాడుతూ నాగచైతన్య, సమంత విడిపోవడానికి గల కారణాలు పేర్కొందట. సమంత చాలా మంచి అమ్మాయని, ప్రజెంట్ జనరేషన్‌లో అటువంటి అమ్మాయిలు రేర్ అని, తన అత్తయ్య అన్నపూర్ణ లేని లోటును సమంత తీర్చిందని అమల ప్రశంసించింది. అన్నపూర్ణ తనను సొంత కూతురిలా చూసుకున్న మాదిరిగానే , తాను సమంతను సొంత కూతురిలా చూసుకున్నానని చెప్పింది. అయితే, సమంత స్వతంత్రంగా ఎదిగిన అమ్మాయని, ఆ క్రమంలోనే తాను ఏ నిర్ణయమైనా తీసుకోవడంలో ముందుంటుందని, అలా నాగచైతన్య, సమంత మధ్య గొడవలు సహజంగానే వచ్చి ఉండొచ్చని, అలా వారు విడిపోయేందుకు కారణాలు కావొచ్చని సమంత గురించి ఈ సందర్భంగా అమల చెప్పింది. అయితే, సమంత ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటానని అమల చెప్పింది. ఇకపోతే సమంత అందరు అనుకుంటున్నట్లు తన హౌజ్‌ను ముంబైకు షిఫ్ట్ చేయడం లేదని తెలుస్తోంది.
amala sensational comments on samantha
హైదరాబాద్‌లో ఉంటూనే హిందీ ప్రాజెక్ట్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’, ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రాలను పూర్తి చేసిన సమంత ప్రజెంట్ బాలీవుడ్ ఫిల్మ్స్‌పై ఫోకస్ పెట్టిందట. ఇక నాగచైతన్య సైతం కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే ‘థాంక్యూ’ మూవీ షూటింగ్ కోసం నాగచైతన్య సమాయత్తమవుతున్నాడు. ఇకపోతే తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్‌లోనూ నాగచైతన్య త్వరలో పాల్గొననున్నాడు. నాగచైతన్య బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్ద’ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. ‘బాలరాజు’ పాత్రలో బాలీవుడ్ ఆడియన్స్‌ను నాగచైతన్య అలరించనున్నాడు.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.