will naga chaitanya and samantha patch up again
Naga Chaitanya : నిత్యం సమంత- నాగ చైతన్య డైవర్స్ మేటర్ సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ అవుతుంది. వీళ్లు విడిపోయి ఏడాది కావొస్తున్నా కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల సమంత ఓ షోలో చేసిన కామెంట్స్, ఆ తర్వాత నాగ చైతన్య థ్యాంక్యూ మూవీ ప్రమోషన్‌లో చేసిన కామెంట్స్ అన్నీ కూడా విడాకుల మేటర్‌కి లింక్ పెట్టి వార్తలు రాసారు. ఇక తాజాగా నాగ చైతన్య విడాకులకి పరోక్షంగా అమీర్ ఖాన్ కారణం అంటూ కూడా కొత్త వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వ్యాఖ్యల వెనుక కేఆర్కే అనే వ్యక్తి ఉన్నాడు. ఇతడు మరెవరో కాదు బాలీవుడ్ బాద్షా షారుక్‌ను హెచ్చరించడం దగ్గర్నుంచి యష్ రాజ్ ఫిల్మ్స్‌ను దూషించడం వరకు హాట్ టాపిక్ అయ్యాడు.
ప్రముఖ చలనచిత్ర విమర్శకుడు కమల్ఆర్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తున్నాడు. టాలీవుడ్ మాజీ జంట నాగ చైతన్య మరియు సమంతల విడాకులకు అమీర్ ఖాన్ కారణమని ఇప్పుడు సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. “నా దగ్గర పూర్తి స్టోరి ఉంది. తన భార్య సమంతకు విడాకులు ఇవ్వడానికి అమీర్ ఖాన్ నాగ చైతన్యను ఎలా ఒప్పించాడు. అంటే ఆయన గుండె నిండుగా నల్లగా ఉన్నాడని అర్థం! ‘తో భాయ్ ఐసే ఆద్మీ కి ఫిల్మ్ తో నహీ చల్ శక్తి. నా సమీక్ష త్వరలో విడుదల అవుతుంది. ”అంటూ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా నాగ చైతన్య లాల్ సింగ్ చద్దా సినిమా చేసినందుకు చింతిస్తున్నట్లు పేర్కొన్నాడు.
amir khan advice to naga chaitanya
నాగ చైతన్య తన స్నేహితుడైన ఓ దర్శకుడితో ఇలా అన్నాడు.. నేను ఈ సినిమా చేసినందుకు చింతిస్తున్నాను .ఇంత దారుణంగా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు మంచి సినిమా అనడం తప్ప ఏమీ చేయలేను. సరిపోయింది!”’ అంటూ మరో ట్వీట్ చేశాడు కేఆర్కే. మొత్తానికి కేఆర్కే నాగ చైతన్యకు సంబంధించిన ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. కాగా, నాగ చైతన్య అమీర్ ఖాన్ జంటగా నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాను ఆగష్టు 12న దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఇప్పటికే అమీర్ నాగచైతన్య మూవీ ప్రమోషన్లలో బిజీగా మారారు.
Nivita Manoj : hari hara veera mallu నాలుగు రోజుల క్రితం వరకూ నివేతా పేరు ప్రేక్షకులకు పెద్దగా…
Jadeja : మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రాగా ముగించింది. తొలి నాలుగు రోజుల…
Wife : “పెళ్లికి ముందే ఓసారి ప్రశ్నించండి.. నా తప్పును మీరు చేయోద్దు” అంటూ ఓ యువకుడు మీడియా ముందు…
Unemployed : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుస తీపి కబుర్లు అందజేస్తూ…
Indiramma House : ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం…
Rakul Preet Singh Tamanna : ఈ మధ్య అందాల భామల గ్లామర్ షో కుర్రాళ్లకి కంటిపై కునుకు రానివ్వడం…
Nitish Kumar Reddy : సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)ను నితీష్ కుమార్ రెడ్డి వీడుతున్నట్లు జరుగా ప్రచారాలు సాగుతున్నాయి. ఈ ప్రచారంపై…
Film Piracy : సినిమా పైరసీని ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పైరసీ మార్గంగా సినిమా చిత్రాలను…
This website uses cookies.