Ananya pandey New Video
ananya pande: బాలీవుడ్ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీ తో అనన్య పాండే ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రం తోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది ఈ భామ. ప్రసుత్తం బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్ లోను నటిస్తోంది. మొదటి చిత్రం తోనే అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న అనన్య పాండేకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి.ఈ యంగ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తోంది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతోంది. సినిమా విడుదలకు ముందే తెలుగు ప్రేక్షకుల క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికే మూవీపై మంచి హైప్ వచ్చింది. దీనికి తోడు అనన్య అందాలతో ఆకట్టుకోనుంది. ఈ సినిమా తరువాత టాలీవుడ్ మరిన్ని ఆఫర్లు వచ్చే చన్స్ ఉన్నాయి.
అయితే అనన్య పాండే చుంకీ పాండే కూతురు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రంలో మెయిన్ విలన్ గా చేశారు. కాగా అనన్య పాండే కు షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, సంజయ్ కపూర్ కూతురు షనయ బెస్ట్ బడ్డీస్. అయితే అనన్య పాండే కి ఫ్యాషన్ పై మంచి నాలెడ్జ్, గ్రిప్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో అనన్య పంచుకునే ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తూంటాయి. అనన్య పాండేకు ఇంస్టాగ్రామ్ లో 20 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. హాట్ ఫొటోస్, ఫిట్ నెస్ సంబంధించిన ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడతోంది.
Ananya pandey New Video
కాగా ప్రస్తుతం అనన్య పాండే వీడియో ఒకటి యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. అనుష్క యోగా ఫిట్ నెస్ సెంటర్ కు వెళ్తుండగా తీసిన ఈ వీడియోలో అనన్య అందరికి హాయ్ చెప్తూ క్యూట్ క్యూట్ గా కనిపించింది. కాగా అనన్య, స్టార్ హీరో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ తో మూడు సంవత్సరాల నుంచి ప్రేమ లో ఉన్న సంగతి తెల్సిందే.
Vivo | స్మార్ట్ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…
Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…
Asia Cup 2025 | పాకిస్తాన్తో జరగబోయే ఫైనల్లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
This website uses cookies.