Anasuya cute looks viral in instagram
Anasuya : బుల్లితెర, వెండితెరని షేక్ చేస్తున్న అందాల ముద్దుగుమ్మ అనసూయ. చూడ చక్కని అందంతో కుర్రాళ్ల మనసులని దోచుకుంటున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో అందరి మనసులు కొల్లగొడుతుంటుంది.ఏజ్ పెరుగుతున్నా.. బ్యూటీ కుర్ర యాంకర్లకు ఏమాత్రం తగ్గడం లేదు. పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నా.. బ్యూటీమెయింటేనెస్ లో మాత్రం తగ్గేదే లేదు అంటోంది అను. అనసూయ. పూల సొగసుతో మత్తు జల్లుతోంది. వయ్యారాలు ఒలకబోస్తూ… సౌందర్య ప్రియుల మనసులు దోచేస్తోంది. ఒక సారి చీరకట్టు, మరోసారి ఫ్యాషన్ వేర్, ఇంకోసారి ట్రెడిషనల్ లుక్ లో..
మెరిసిన ప్రతి సారీ కుర్రాళ్ళ హృదయాల్లో అలజడి చెలరేగుతుంది. అనసూయ అందాలు ఘాటు సొగసులతో చెమటలు పట్టిస్తోంది. లేటెస్ట్ అవుట్ ఫిట్ లో అనసూయ హాట్ హాట్ గా చుక్కలు చూపిస్తోంది. అనసూయ నడుము సొగసులతో నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.ఈ అమ్మడి అందచందాలకు కుర్రాళ్లు వలవలమంటున్నారు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. అది అలా ఉంటే ఈ అందాల యాంకర్ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో, ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. ఇవి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
anasuya beautiful looks viral
అనసూయ 2008లో భద్రుక కాలేజ్ నుండి ఎం.బి.ఎ చేశారు. ఆ తర్వాత ఓ గ్రాఫిక్స్ కంపెనీకి హెచ్. ఆర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. ఇక ఆ తర్వాత కొన్నాళ్లపాటు అనసూయ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ సాక్షి టీవీలో టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేశారు. ఆ తర్వాత టీవీల్లో వివిధ షోలకు యాంకరింగ్‌గా చేస్తూనే సినిమాల్లోను నటిస్తూ అదరగొడుతున్నారు అనసూయ. ఈ భామకు ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో ద్వారా సూపర్ పాపులారిటీ వచ్చింది. తన మాటలతోనే కాకుండా అందచందాలతో అదరగొడుతూ కనుల విందు చేస్తోంది ఈ అందాల యాంకర్.
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
This website uses cookies.