Anasuya ‘ఎలా ఎలా’ అందాల వల.. చిచ్చు పెట్టేస్తోన్న అనసూయ.. వైరల్ వీడియో
Anasuya అనసూయ బుల్లితెరపై అందాల ఆరబోతకు అడ్డు చెప్పదు. బుల్లితెరపై అలా గిరిగీసుకుని కూర్చోదు. బుల్లి నిక్కర్లు, కాళ్లు, తొడలు కనిపించేలా డ్రెస్సులు వేసుకుంటుంది. ఒక్కోసారి అనసూయ అందాలకు జబర్దస్త్ కెమెరాలు కూడా భయపడుతుంటాయి. ఆ మధ్య అనసూయ తొడ అందాలను చూపించలేక బెదిరిపోయాయి. ఆ సమయంలో అనసూయపై విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఆ ఎపిసోడ్ మొత్తం కూడా అనసూయ క్లోజప్‌లోనే చూపించారు.

Anasuya Bharadwaj Cute Dance Video
అలా అనసూయ బుల్లితెరపై ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అనసూయకు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఇన్నాళ్లూ క్వారంటైన్‌లో ఉంది. ఈ మధ్యే నెగెటివ్ రావడంతో మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. అందాలను ఆరబోసింది. తాజాగా అనసూయ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో చీరకట్టుతో అందరినీ కట్టిపడేసింది. చీరలో నడుము అందాలను ప్రదర్శించింది.
Anasuya రొమాంటిక్ స్టెప్పులతో అనసూయ
పంజా సినిమాలోని ఎలా ఎలా అనే పాటకు రొమాంటిక్ స్టెప్పులు వేసింది. పాటకు సంబంధించిన షూటింగ్, బిహేండ్ సీన్స్, స్నీక్ పీక్స్ అంటూ అదిరిపోయే వీడియోను షేర్ చేసింది. ఇందులో అనసూయ అందాల విందుకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. అనసూయ చీర కడితే చీరకే అందం వస్తుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అనసూయ చేతిలో ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.
View this post on Instagram