anasuya bharadwaj double meaning in jabardasth
Anasuya Bharadwaj జబర్దస్త్ షో అంటేనే బూతుల మయం అని అందరికీ తెలిసిందే. డబుల్ మీనింగ్ డైలాగ్‌లు హద్దులు దాటుతున్నాయని అందరూ వేలెత్తి చూపిస్తున్నా కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా రోజురోజుకీ ఆ స్థాయి, ఆ ఘాటుదనం పెరుగుతూనే ఉంది. ఆ పైత్యం ఆర్టిస్ట్‌లు, టీం లీడర్ల నుంచి ఇప్పుడు యాంకర్ల వరకు చేరింది. ఇక రాను రాను జడ్జ్‌లు కూడా ఆ స్థాయి బూతు మాటలను ప్రయోగిస్తారేమో చూడాలి.
anasuya bharadwaj double meaning in jabardasth
తాజాగా అనసూయ Anasuya Bharadwaj ఓ రేంజ్‌లో బూతు మాటను వదిలబోయింది. అదిరే అభి స్కిట్‌లో అనసూయ నోరు జారి అలా అనబోయిందో. లేదో అదంతా కూడా ముందే స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో కానీ దారుణమైన మాట అనబోయింది. అదుర్స్ సినిమాలో భట్టూ, చారిలు మాట్లాడుకున్నట్టుగా కథ మారిపోయింది. అసలు ఇంతకీ అదిరే అభి టీంలోకి అనసూయ Anasuya Bharadwaj ఎందుకు ఎంటరైంది? ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో చూద్దాం.
anasuya bharadwaj double meaning in jabardasth
వచ్చే వారానికి సంబంధించిన ప్రోమోలో అదిరే అభి వేసిన స్కిట్‌లో అనసూయ ఎంటరైంది. అభి టీంలోని రాము అనే వ్యక్తి ఓ ప్రశ్న అడిగారు. గుర్రానికి ముందుకు.. ఏనుగుకు వెనక ఉండేది ఏంటి అని అని ఓ పొడుపు కథ వేశాడు. దానికి అనసూయ సమాధానం ఇస్తూ ‘గు’ అని అంతటితో ఆపేసింది. దీంతో షాకైన అభి.. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ అనేశాడు. దీంతో రోజా కూడా దెబ్బకు షాకైంది.
ఇది కూడా చదవండి ==> పదిన్నర అయింది ఏం లేదా?.. రష్మిని నేరుగా అడేసిన సుధీర్.. వైరల్ వీడియో
ఇది కూడా చదవండి ==> ఎక్స్ ప్రెస్ హరిని లాగిపెట్టి కొట్టిన అషూ రెడ్డి! వీడియో
ఇది కూడా చదవండి ==> బిగ్ బాస్ బ్యూటీని చంపేస్తానంటూ బెదిరిస్తున్న వ్యక్తి..!
ఇది కూడా చదవండి ==> సమంత తల్లి కాబోతోందన్న సీక్రెట్.. అసలు విషయం ఇలా బయటపడిందా..!
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.