Samantha : సమంత తల్లి కాబోతోందన్న సీక్రెట్.. అసలు విషయం ఇలా బయటపడిందా..!
Samantha : సమంత అక్కినేని కి సంబంధించిన ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు..అభిమానులు హర్ట్ అవుతూ.. ఫీలవుతున్నారట. ఇకపై సమంత సినిమాలకి దూరం కాబోతోందని తెగ ఇదైపోతున్నారట. అందుకు కారణం సమంత తల్లి కాబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే. గత రెండు రోజులుగా ఈ వార్త నెట్టింట హల్ చల్ చేస్తూ కొన్ని లక్షల సమంత అభిమానులని పిండేస్తోంది. సమంత లాంటి స్టార్ అండ్ గ్లామర్ హీరోయిన్ ఇప్పుడే తల్లి అయితే మా పరిస్థితేంటి అని అభిమానులు మదనపడుతున్నారు. ఇంతకీ సమంత నిజంగా తల్లి కాబోతోందా..ఈ సీక్రెట్ ఎలా బయట పడింది చూద్దాం.

samantha is going to be a mother
ఏ మాయ చేశావే సినిమాతో నాగ చైతన్యతో ప్రేమలో పడింది సమంత. ఆ తర్వాత కొన్నేళ్ళు ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు ప్రేమలోకంలో మునిగి తేలారు. సమంత – నాగ చైతన్య కలిసి సినిమాలు చేస్తూనే తమ ప్రేమను సొనసాగించారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2017 అక్టోబర్ 7న రెండు సాంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభంగా పెళ్ళి చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటంబాల బంధువులు, సన్నిహితులు, సినీ తారలు హాజరయ్యారు. ఎంతో వైభంగా సమంత – చైతుల పెళ్ళి జరిగింది. ఆ తర్వాత సమంత గ్లామర్ రోల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. పూర్తిగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలనే ఎంచుకుంటోంది. మజిలీ, ఓ బేబీ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ అందుకుంది.
Samantha : సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తోంది.

samantha is going to be a mother
ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ 2లో నటించి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. కాగా తాజాగా సమంత ఓ ఫొటోను షేర్ చేసి దానికి ఫోటో క్లిక్‌డ్ బై మమ్మి అని క్యాప్షన్ పెట్టింది. దాంతో అందరూ సమంత తల్లి కాబోతోందని, ఇకపై సినిమాలు చేయకపోవచ్చునని చెప్పుకుంటూన్నారు. దాంతో కొంత కన్‌ఫ్యూజన్ వాతావరణం లకొంది. కానీ అసలు వీషయం ఏమిటంటే ఈ పిక్ తీసింది సమంత తల్లి గారు. అందుకే సమంత తల్లి ఫోటో తీసిందని..ఫోటో క్లిక్‌డ్ బై మమ్మి అని రాసుకొచ్చిందని తెలుస్తోంది. దీనిని సరిగా అర్థం చేసుకోకుండా ఫ్యాన్స్ రాంగ్ వేలో న్యూస్ స్ప్రెడ్ చేసేశారు. ఇవన్నీ వట్టి పుకార్లేనని ఇప్పుడు అర్థమైందా. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తోంది.
ఇది కూడా చదవండి ==> అప్పుడలా.. ఇప్పుడిలా.. వైరల్ అవుతున్న వంటలక్క రేర్ ఫిక్స్
ఇది కూడా చదవండి ==> ప్రమోషన్స్‌లో కొత్త పుంతలు.. ఎంతైనా సుమ స్టైలే వేరు.. వైరల్ వీడియో..!
ఇది కూడా చదవండి ==> నల్ల దుస్తుల్లో మెరిసిన నెరజాన.. యాంకర్ రష్మీ గౌతమ్ పిక్స్ వైరల్
ఇది కూడా చదవండి ==> యాంకర్ సుమ, అనసూయలని డామినేట్ చేస్తున్న రష్మీ గౌతం..