Anasuya Bharadwaj Green Saree Photos In Internet
Anasuya Bharadwaj : టాలీవుడ్‌లో యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లదేనుకుంట.. ఈ అమ్మడు యాంకర్‌గా తన ప్రస్థానం మొదలెట్టి ప్రస్తుతం హీరోయిన్లకు నిద్రలేకుండా చేస్తోంది. టాప్ హీరోయిన్లకు సైతం అనసూయ భయం పట్టుకున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మూడు పదుల వయస్సు దాటినా అనసూయ తన ఫిట్నెస్ మంత్రతో వరుసగా సినిమా ఆఫర్లు కొట్టేస్తుంది.
అనసూయకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా ఆమె మాత్రం ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది. తన అంద చందాలతో డైరెక్టర్లు, నిర్మాతలకు సైతం అనసూయ నిద్ర పట్టకుండా చేస్తోందని.. అందుకే వరుసగా సినిమా ఆఫర్లు ఈ అమ్మడి కోసం వెంటబడుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అనసూయ ఉన్నట్టుండి జబర్దస్త్ షో మానేయడానికి కూడా అదే కారణం అని అంటున్నారు. కానీ అనసూయ మాత్రం తనపై పిచ్చిపిచ్చి కామెంట్స్ చేస్తున్నారని, తను ఎంతగా వారించినా అటువంటి సన్నివేశాలను చూపించకుండా ఎడిటింగ్‌లో లేపేసి కేవలం తమకు అనకూలంగా ఉండే కామెడీని ప్రసారం చేస్తున్నారని అనసూయ పేర్కొంది.
Anasuya Bharadwaj Green Saree Photos In Internet
అందువల్లే ఉన్నపలంగా మల్లెమాల ప్రొడక్షన్ నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొంది. అయితే, తొమ్మిదేళ్లుగా ఇబ్బంది పెట్టని కామెడీ పంచులు ఇప్పుడే ఇబ్బంది పెట్టాయా అంటూ నెటిజన్లు అనసూయను ట్రోల్ చేశారు. అనసూయ తనకు సినిమా ఆఫర్లు వెల్లువెత్తుతుండటంతో తన గ్లామర్ డోస్ మరింత పెంచేసింది. ఏకంగా యాడ్స్ కూడా చేసే స్థాయికి ఎదిగింది. టైం దొరికినప్పుడల్లా తన అందాలతో హాట్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసే ఈ భామ.. తాజాగా ట్రేడిషన్ లుక్‌లో కైపేక్కించే కళ్లతో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. అనసూయ కాటుక కళ్లను చూసి ఇవి చూపులా ..చూరకత్తులా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.