Anasuya Bharadwaj : ఆరెంజ్ సారీలో కైపెక్కిస్తున్న అన‌సూయ‌… అబ్బా ఇంత అందం ఏంట్రా బాబు..!

Authored By mallesh | The Telugu News | Published on: October 14, 2021, 3:03 pm

Anasuya Bharadwaj : బుల్లితెర యాంకర్స్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. యాంకర్‌గా బుల్లితెరకే పరిమితం కాకుండా ఈ భామ వెండితెరపైన సత్తా చాటుతోంది. నటిగా గుర్తింపు తెచ్చకోవడమే కాదు ఆ పాత్రలకు ప్రాణం పోస్తుంది అనేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనసూయ. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో ‘రంగమ్మత్త’లా నటించి ప్రేక్షకుల ఫేవరెట్ నటి అయిపోయింది అనసూయ.ఓ వైపు సిల్వర్ స్క్రీన్‌పైన మెరుస్తూనే అనసూయ బుల్లితెరపైన పలు కార్యక్రమాలకు యాంకర్‌గా కొనసాగుతోంది.

Anasuya Bharadwaj orange saree pics

Anasuya Bharadwaj orange saree pics

దసరా పండుగ సందర్భంగా ‘జబర్దస్త్’ షో నవరాత్రి స్పెషల్ ఎపిపోడ్‌గా రాబోతున్నది. ఈ క్రమంలో ఆ షో కోసం అనసూయ రెడీ అయిన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. సదరు ఫొటోల్లో అనసూయ బంగారు బొమ్మలా కనబడుతోంది. ఆరేంజ్ కలర్ లంగావోణిలో నగలు చూపుతూ హోయలు పోతుంది అనసూయ. చీరకట్టులోనూ అనసూయ పరువాలు చూపుతూ కుర్రకారును రెచ్చగొడుతోంది. ఈ ఫొటోలను చూసి నెటిజన్లు ‘వావ్, బ్యూటిఫుల్ , బంగారు బొమ్మ’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Anasuya Bharadwaj : చీరకట్టులోనూ అనసూయ పరువాల విందు..

Anasuya Bharadwaj orange saree pics

Anasuya Bharadwaj orange saree pics

అనసూయ మోడ్రన్ డ్రెస్సులోనే కాదు సంప్రదాయానికి ప్రతీక అయిన చీర, లంగావోణిలోనూ చాలా బాగుంటుందని ఈ సందర్భంగా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అనసూయ షేర్ చేసిన ఫొటోలను యాంకర్ సావిత్రితో పాటు వేల మంది నెటిజన్లు లైక్ చేస్తున్నారు. అనసూయ ప్రజెంట్ టాలీవుడ్‌లో బిజీ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ఓ వైపున యాంకర్‌గా బుల్లితెరపైన కార్యక్రమాలు, మరో వైపున వెండితెరపై కీలక పాత్రలతో పాటు స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుంది. ‘చావు కబురు చల్లగా, విన్నర్’ వంటి చిత్రాల్లో ఐటం సాంగ్స్‌లో మెరిసిన అనసూయ..‘థాంక్యూ బ్రదర్’ చిత్రంలో లీడ్ రోల్ ప్లే చేసింది. సుకుమార్ డైరెక్షన్‌లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో అనసూయ భరద్వాజ్ కీలక పాత్ర పోషిస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp