Home » Entertainment » Anasuya Cute Stills Shakes With Internet
Entertainment

Anasuya : వామ్మో.. ఆ ఊపుళ్లు ఏంది అన‌సూయ‌.. వైట్ సారీలో అతిలోక‌సుంద‌రిని గుర్తు చేస్తున్నావుగా..!

Authored By
Sam C
The Telugu News | Published on: February 17, 2022, 4:30 pm
Advertisement

Anasuya: టెలివిజన్ రంగంలో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అనసూయ భరద్వాజ్ ఇప్పుడు న‌టిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనసూయ ఎలాంటి పాత్ర చేసినా కూడా ఇటీవల కాలంలో చాలా హైలెట్ అవుతున్నాయి. ప్రతీ సినిమాలో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక ఆమెకు పారితోషకం కూడా గట్టిగానే ఇస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అన‌సూయ చాలామంది వారి గ్లామర్ యాంకర్ గా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ అనసూయకు మాత్రం ఎవరు పోటీగా నిలవలేకపోయారు. అనసూయ కు సంబంధించిన ఫోటోలు కూడా నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా అన‌సూయ వైట్ డ్రెస్‌లో హోయ‌లు పోతూ అందాల ర‌చ్చ చేస్తుంది.ఈ ముద్దుగుమ్మ న‌డుము అలా ఊపుతూ కేక పెట్టించే అందాల‌తో కైపెక్కిస్తుంది.

Advertisement

అన‌సూయ గ్లామ‌ర్ షో చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిప‌తున్నారు. అన‌సూయ‌ని ఇలా వైట్ శారీలో చూసి అంద‌రు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మ‌డి క్యూట్ లుక్స్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారుతున్నాయి. అనసూయ మామూలుగా శారీలో కనిపిస్తేనే పెద్ద రచ్చ అవుతుంది. శారీలో ఆమెని చూస్తే కుర్రాళ్ల మతిపోతుంది. కానీ వైట్‌ శారీలో చూస్తే ఇంకా ఏమైనా ఉందా. పెద్ద రచ్చైపోదు. ఇప్పుడదే జరిగింది. ఓ నెటిజన్ అనసూయ శారీలో చూసి మ‌తులుపోయాయ‌ని కామెంట్ పెట్టాడు. ప్ర‌స్తుతం అన‌సూయ ఫొటోలు, వీడియోలు వైర‌ల్‌గా మారుతున్నాయి.రంగస్థలం నుంచి ఆమె నటిగా చాలా బిజీగా మారిపోయింది కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా చాలా మంచి సినిమా అవకాశాలు వస్తున్నాయి.

anasuya cute stills shakes with internet

Advertisement

Anasuya : అన‌సూయ గ్లామ‌ర్ షో ఏంది?

ఇక రీసెంట్ గా అనసూయకు మరొక మెగా మూవీలో ఛాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తో కూడా అనసూయ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు సమాచారం. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో అదరగొట్టి వంద మార్కులు వేయించుకుంది అనసూయ.. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఖిలాడి సినిమాలో చేసిన చంద్రకళ పాత్ర జనాల్లో ఆమె ఇమేజ్ ను ఇంకా పెంచింది. ఆమెకి మరింత మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఇక చిరంజీవి ఆచార్య సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన అనసూయ, మరోసారి ఆయన సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి