Home » Entertainment » Anasuya Dance In Short Dress Video On Youtube
Entertainment

Anasuya : అన‌సూయ పొట్టి బ‌ట్ట‌ల్లో డ్యాన్స్.. కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది.. వీడియో

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 29, 2022, 12:00 pm
Advertisement

Anasuya : న‌టి, యాంక‌ర్ అన‌సూయ తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచిత‌మే.. బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు ఎంతో ద‌గ్గ‌రైన అన‌సూయ వ‌రుస సినిమాలో ఫుల్ బిజీగా ఉంది. రీసెంట్ గా రిలీజైన ద‌ర్జా సినిమాతో ఆక‌ట్టుకుంది. ప్ర‌స్తుతం పుష్ప 2, కృష్ణ వంశి రంగ‌మార్తాండ సినిమాలో న‌టిస్తోంది. పుష్ప సినిమాలో నెగిటివ్ షేడ్స్ తో సునిల్ కి జంట‌గా న‌టించిన అన‌సూయ దాక్షాయ‌ణి పాత్ర‌లో ఆక‌ట్టుకుంది. క్ష‌ణం సినిమాలో కీల‌క పాత్ర పోషించి సినిమాల్ల త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థంలం సినిమాలో రంగ‌మ్మత్త‌గా తెలుగు ప్ర‌జ‌ల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోయే రోల్ చేసి ఆక‌ట్టుకుంది.

Advertisement

ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చిప‌డుతున్నాయి. ఒక‌వైపు బుల్లితెర‌పై ఆక‌ట్టుకుంటూనే.. వెండితెర‌పై బిజీగా ఉంటోంది. కాగా జ‌బ‌ర్ద‌స్త్ లో యాంక‌ర్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న అన‌సూయ ప్ర‌స్తుతం స్టార్ మాలో ప‌లు షోల‌కు వ్యాఖ్య‌త‌గా చేస్తోంది. అప్పుడ‌ప్పుడు ప‌లు స్పెష‌ల్ ఈవెంట్స్ ల‌లో కూడా మెరుస్తుంది. ఇక సోష‌ల్ మీడియాలో అన‌సూయ ర‌చ్చ మామూలుగా ఉండ‌దు.. వ‌రుస ఫొటో షూట్స్ తో ఈ వ‌య‌సులో కూడా స్టార్ హీరోయిన్స్ కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా గ్లామ‌ర్ షో చేస్తూ క‌ట్టిప‌డేస్తోంది. పొట్టి బ‌ట్ట‌ల్లో థండ‌ర్ థైస్ చూపిస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. చీర‌క‌ట్టులో ఒంపుసొంపుల‌ను చూపిస్తూ మ‌తిపోగొడ‌తోంది.

Anasuya dance in short dress video on youtube

Advertisement

క్లివేజ్, న‌డుమందాల‌తో కుర్రాళ్ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక అన‌సూయ సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తుంది. ఫ్యామిలీ ఫొటోస్ ఇన్ స్టాలో షేర్ చేస్తూ ప‌లు విష‌యాలు పంచుకుంటుంది. ప్ర‌స్తుతం అన‌సూయ పొట్టి డ్రెస్పులో డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఎద‌.. బ్యాక్ అందాల‌తో అన్నీ ఊపేస్తూ ఎక్స్ ప్రెష‌న్స్ తో నే చంపేస్తోంది. థైస్ అందాల‌తో చూపు తిప్పుకోకుండా చేస్తోంది. క్యూట్ స్మైల్ తో స్టెప్పులు వేస్తూ ఫ్యాన్స్ కి అందాల ట్రిట్ ఇస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి