anasuya diwali 2021 with family
Anasuya : యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో తెగ అల్లరి చేస్తుంటుంది. తన ఇంటి విశేషాలు చెబుతూ నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఇంట్లో ఉన్న పక్షులు, రకరకాల జంతువులు,పెట్స్‌ను చూపిస్తూ ఉంటుంది. అనసూయ జంతు ప్రేమికురాలన్న సంగతి తెలిసిందే. అయితే అనసూయకు సోషల్ మీడియాలో ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతే స్థాయిలో నెగెటివిటీ కూడా ఉంటుంది. అయితే ఈ దీపావళిని మాత్రం అనసూయ తన ఇంటి సభ్యులతో ఎంతో ఘనంగా చేసుకుంది.
anasuya diwali 2021 with family
ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఫోటోలు దిగడం, తన భర్త, పిల్లలతో కలిసి సందడిగా గడిపిన క్షణాలు, వాటికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అనసూయ ఎంతో సంప్రదాయబద్దంగా కనిపించింది. చీరకట్టులో, ఆ నగలు పెట్టుకుని మహాలక్ష్మీలా అనిపించింది. అయితే నిన్న రాత్రి అనసూయ ఫ్యామిలీతో బయటకు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో కారులో ఆమె భర్త సుశాంక్ డ్రైవింగ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
anasuya diwali 2021 with family
ఇక కారులో హుషారైన పాటలు పెట్టుకుని అనసూయ ఎంజాయ్ చేస్తోంది. వాటిని హమ్ చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఎంజాయ్ చేసింది. వెనకాల ఇద్దరు పిల్లలున్నారు. అందులో చిన్న వాడు నిద్రపోతూ ఉన్నట్టున్నాడు. ఏంట్రా నిద్ర పోతున్నావా? అని అనేసరికి వాడు లేచి కూర్చున్నాడు. ఇక తన మొహాన్ని చూసుకుంటూ.. ఏంట్రా నా మొహం ఇలా అయిపోయింది. దీపావళిలా వెలిగిపోతుందని అనుకుంటే ఇలా అయిపోయిందని అనసూయ చెప్పుకొచ్చింది.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.