Anchor Manjusha replacement for anasuya
Anasuya : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు అనసూయ. ఈ ముద్దుగుమ్మ యాంకర్‌గానే కాకుండా నటిగాను సత్తా చాటుతుంది. 1985 మే 15న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది అనసూయ. ప్రస్తుతం ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాటు అనేక బుల్లితెర కార్యక్రమాలకు అనసూయ యాంకర్ గా పనిచేస్తోంది. అలానే టీవీ కార్యక్రమాలు సినిమాలు కూడా చేస్తూ సత్తా చాటుతుంది. ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు వార్తలలో నిలుస్తూ హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. తాజాగా అనసూయ తన ఏజ్ విషయంలో సెన్సేషనల్‌గా మారింది.
అనసూయపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సహజం. తనపై ఎంతగా ట్రోల్స్ జరిగినా.. అనసూయ మాత్రం అంతే ఘాటుగా బదులిస్తూ ఉంటుంది. ఈ సారి ఓ వెబ్ సైట్ లో అనసూయ వయసుని 40 ఏళ్ళు అంటూ తప్పుగా ప్రచారం చేశారు. దీనికి అనసూయ ట్విట్టర్ లో సమాధానం ఇచ్చింది. నా వయసు 40 కాదు.. 36. వయసు ఎవరికైనా పెరుగుతూనే ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ నాకు తెలుసు. కానీ వయసుకి తగ్గట్లుగా నేను అందంగా కనిపిస్తానని ప్రామిస్ చేస్తున్నా. కానీ జర్నలిస్ట్ లు ఇలా తప్పుడు ప్రచారం మాత్రం చేయొద్దు అంటూ చురకలంటించింది. అనసూయ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.ఇదిలా ఉండగా అనసూయ ప్రస్తుతం పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటోంది.
anasuya fire on journalist
పుష్ప 2లో ఆమె దాక్షాయణిగా అల్లు అర్జున్ పై ఎలా పగ తీర్చుకుంటుంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అలానే రంగమార్తాండ అనే సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నటసామ్రాట్ అనే మారాఠి సినిమాకు రీమేక్‌గా వస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది. ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని తీసుకున్నారట. ఈ సినిమాలో అనసూయ దేవదాసిగా నటిస్తోందట. అంటే గుడిలోని దేవుడి ఉత్సవాలలో నాట్యం చేస్తూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉండే స్త్రీ పాత్రలో నటిస్తోందట అనసూయ.
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
This website uses cookies.