anasuya shari in video viral
Anasuya : యాంకర్, నటి అనసూయ తెలుగు ప్రజలకు సుపరిచితమే.. రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్తగా నటించి మరింత పాపులర్ అయింది ఈ అమ్మడు. ఈ అందాల బొద్దుగుమ్మ అనసూయ ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలతో బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటూ అందరి చూపు తిప్పుకోకుండా చేస్తోంది. జబర్దస్త్ లో తనదైన శైలీలో యాంకరింగ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా మెగస్టార్ చిరంజీవితో కలిసి ఓ యాడ్ లో మెరిసింది. వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంటోంది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ సినిమాలలోనూ సందడి చేస్తోంది.
అడవి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం మూవీలో కీలక పాత్ర పోషించి మెప్పించింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం, పుష్ప పార్ట్ వన్ లో కీలక పాత్ర పోషించే ఛాన్స్ కొట్టేసింది. రవితేజ హీరోగా నటించిన ఖిలాడి మూవీలో తన అందం యాక్టింగ్ తో అదరగొట్టింది.అలాగే అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2లో, కృష్ణవంశీ దర్శకత్వంలో రంగ మార్తాండ చేస్తోంది. తాజాగా దర్జా సినిమాలో నటిస్తోంది. ఇందులో టైటిల్ రోల్ పోషించింది. ఇటీవల రిలీజైన దర్జా టీజర్ ఆకట్టుకుంది. నటుడు సునీల్ కీలక రోల్ చేస్తున్న దర్జా లో అనసూయ మాస్ లుక్ కేక పుట్టించింది.
anasuya shari in video viral
అయితే సోషల్ మీడియాలో అందాలతో రచ్చ చేసే అనసూయ ఎప్పటికప్పుడూ ఫొటో షూట్ లు చేస్తూ హాట్ హాట్ అందాలతో మతి పోగొడతోంది. దీంతో అనసూయ అత్త పోస్ట్ లు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. శారీలో ఉన్న ఈ వీడియో ఇన్ స్టాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి నా నుండి నన్ను తెలుసుకో.. ఎందుకంటే నాకంటే ఎవ్వరికీ తెలియదు.. అని క్యాప్షన్ కూడా పెట్టింది.
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
This website uses cookies.