anasuya latest dance video viral on youtube
Anasuya : యాంకర్, నటి అనసూయ వరుస సినిమాలతో బిజీగా మారింది. బుల్లితెర జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ స్పెషల్ షోలతో మరింత ఆకట్టుకుంది. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమయ్యే షోలతో ఫుల్ బిజీగా ఉంది. క్షణం సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అందం హావభావాలతో అందరినీ కట్టిపడేస్తోంది. సుకుమార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది.
ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో పూర్తి స్థాయిలో నటించింది. రీసెంట్ గా పుష్ప సినిమాలో నెగిటివ్ పాత్రలో ఆకట్టుకుంది. ప్రస్తుతం పుష్ప2, కృష్ణవంశీ రంగమార్తండ, మరో సినిమాతో ఫుల్ జోష్ లో ఉంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. థైస్, ఎద.. నడుమందాలతో కట్టిపడేస్తోంది. రీసెంట్ గా ఈ భామ వెకేషన్లో థైస్ అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. స్కిన్ ఫిట్ డ్రెస్సుల్లో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ఇక అనసూయ డ్యాన్స్ చేస్తూ ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..
anasuya latest dance video viral on youtube
అందచందాలతో అందరి చూపును తనవైపు తిప్పుకుంటోంది. విన్నర్ సినిమాలో స్పెషల్ సాంగ్లో అనసూయ అదరగొట్టింది. అలాగే జబర్దస్త్ షో ఎపీసోడ్ ఎంట్రీలో డ్యాన్స్ చేస్తూ ఫిదా చేస్తుంది. ట్రెండీ డ్రెస్సుల్లో వయ్యారాలు ఒలకబోస్తూ రచ్చ చేస్తోంది. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న పార్టీ చేద్దాం పుష్ప షోలో రీసెంట్ సూపర్ హిట్ సాంగ్ కి గ్లామర్ షో చేస్తూ అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో మతిపోగొట్టింది. హాట్ హాట్ అందాలతో సెక్సీ లుక్ తో ఆకట్టుకుంది. దీంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
This website uses cookies.