Home » Entertainment » Anasuya Latest Photos Viral On Instagram
Entertainment

Anasuya : నీ సొగసు చూడతరమా.. బొడ్డు అందాలు చూపిస్తూ కనువిందు చేస్తున్న అనసూయ..

Authored By
mallesh
The Telugu News | Published on: August 28, 2022, 11:20 am
Advertisement

Anasuya : యాంకర్, సినీ యాక్టర్ మరోసారి తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. తెల్లని గాగ్రా చోలి వంటి డిఫరెంట్ కాస్టూమ్‌లో ఈ అమ్మడు పాలపుంతలా మెరిసిపోతుంది. అందం, అభినయం కలగలిపిన వయ్యారం.. గలగల పారే గోదావరి, వెల్లువల వచ్చే మాటల మూటకు మరో పేరు ఏదైనా ఉందంటే దానిని అనసూయ అని చెప్పకుండా ఉండలేరు. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన అనసూయ అనతి కాలంలో మంచి యాక్టర్‌గా పేరు సంపాదించింది. అనసూయ భరద్వాజ్..ఈ ఒక్క పేరు చాలు బుల్లితెరను ఊపేయడానికి.. మొన్నటివరకు జబర్దస్త్ సామ్రాజ్యాన్ని ఏలిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.

Advertisement

జబర్దస్త్ షో ప్రారంభానికి ముందు వచ్చే ఎంట్రీ సాంగ్‌కు ఎంత హైప్ ఉంటుందో అందరికీ తెలిసిందే. కొన్ని సార్లు కమెడియన్స్ చేసిన వీడియోల కంటే అనసూయ ఎంట్రీ సాంగ్ కే ఎక్కువగా వ్యూస్ రావడం మీరు గమనించే ఉంటారు. ఇదంతా ఆమె అందానికి వచ్చిన ఫాలోయింగ్ అనుకోవచ్చు.అనసూయ ఎంట్రీ సాంగ్ కోసం మల్లెమాల ప్రొడక్షన్ ప్రత్యేకమైన కేర్ తీసుకుంటుందని టాక్. అనసూయ తన అందాల ప్రదర్శనతో చాలా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. అప్పడప్పుడు హైపర్ ఆది స్కిట్‌లో ఆయనతో పంచులు వేయించుకోవడమే కాకుండా ఆది.. అనసూయ ముద్దులు, హగ్గుల కోసం వెంపర్లాడేలా చేసుకుంది. ఇదిలాఉండగా శుక్రవారం అనసూయను విజయ్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేశారు.

anasuya latest photos viral on instagram

Advertisement

దీనంతటికీ అనసూయ పెట్టిన పోస్టు కారణమని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ఫెయిల్యూర్ కావడంతోనే అనసూయ ఆ పోస్టు పెట్టేసరికి ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అనసూయ ఆంటీ అనే పదం నిన్నంతా ట్రెండింగ్‌లో ఉంది.ఇక కాస్తంత ఖాళీ టైం దొరికిన అనసూయ ఫోటో షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా తెలుగు, గోధుర రంగు మిక్సింగ్‌లో ధరించి స్పెషల్ కస్టూమ్‌లో అనసూయ మెరిసిపోయింది. ఓ వైపు ఎద అందాలను, మరోవైపు బొడ్డు, వీపు అందాలను చూపిస్తూ కుర్రకారుకు పిచ్చేక్కెలా చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతుండగా.. నెటిజన్లు అనసూయ అందానికి ఫిదా అవుతున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి