Home » Entertainment » Anasuya Latest Pics Viral On In Instagram
Entertainment

Anasuya : వారెవ్వా అన‌సూయ‌.. నిషా క‌ళ్ల‌తో తెగ మ‌త్తెక్కిస్తున్నావుగా..!

Authored By
Sam C
The Telugu News | Updated on: July 2, 2022 5:04 pm
Advertisement

Anasuya: అందాల ముద్దుగుమ్మ అన‌సూయ ఇటీవ‌లి కాలంలో త‌న గ్లామ‌ర్‌తో చేస్తున్న ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఎంత మంది యాంకర్స్ వ‌చ్చిన కూడా అన‌సూయ త‌న అంద‌చందాల‌తో కేక పెట్టిస్తుంది. ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ నెటిజ‌న్స్ కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా మత్తుకళ్ళతో మాయచేస్తోంది అనసూయ. అందాలతో అద్బుతం చేస్తోంది. బుల్లి తెరపై అందరూ మెచ్చే అందం అనసూయది. వెండితెరపే హీరోయన్లకు ఉన్న ఫాలోయింగ్ ఉంది బుల్లితెరపై అనసూయకు. అదే ఫాలోయింగ్ తో బుల్లితెరను ఏలేస్తోంది బ్యూటీ. మత్తుగమ్మత్తు కళ్ళతో కుర్రాళ్ల గుండెల్లో సూదులు గుచ్చుతోంది. ఏదో మాయచేస్తూ..మత్తు జల్లుతోంది.

Advertisement

అందాల అప్సరసలా మారిపోయింది అనసూయ. వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో సందడిచేస్తోంది అనసూయ. చిన్న పాత్రలు ఒప్పుకోకుండా.. సినిమాలో గుర్తింపు ఉండే క్యారక్టర్లు మాత్రమే చేస్తోంది. ముఖ్యంగా ఈ బ్యూటీ చేసిన రంగమ్మత్త పాత్ర ఎప్పటికూ గుర్తుండిపోతుంది. ఇక రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. యాంకర్ అనసూయ జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేస్తుండటంతో కామెడీ ప్రియుల్ని కలవరపెడుతుంది. జబర్దస్త్‌లో కామెడీ డోస్‌తో పాటు అనసూయ ట్రీట్‌కి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఆమెపై వేసే డబుల్ మీనింగ్ డైలాగ్‌లు.. అనసూయ హావభావాలు, అందాల ఆరబోత జబర్దస్త్ ఎక్స్ ట్రా ఎంటర్ టైన్మెంట్ కాగా..

anasuya latest pics viral on in instagram

Advertisement

Anasuya : ఆహా.. అన‌సూయ‌..

ఇప్పుడు ఈ సీనియర్ యాంకర్ జబర్దస్త్‌కి గుడ్ బై చెప్పేస్తుందనే వార్త వైరల్ అవుతోంది. ఎన్నో స్వీట్స్ మెమొరీస్‌ని వెంట తీసుకుని వెళ్తున్నానని మధుర క్షణాలతో పాటు చేదు క్షణాలు కూడా ఉన్నాయన్నది. మిక్స్డ్ ఎమోషన్స్‌తో ముందుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నానని.. మీరంతా తన వెంటే ఉంటారన్న నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా పోస్ట్ పెట్టింది అనసూయ. అయితే ఎక్కడా కూడా తాను జబర్దస్త్‌ని వీడుతున్నట్టుగా అయితే చెప్పలేదు.. కాని ఆమె పెట్టిన పోస్ట్ చూస్తుంటే మాత్రం ఏదో తేడా కొడుతున్న‌ట్టుగా క‌నిపిస్తుంది. ఏదేమైన అన‌సూయ ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక విష‌యంతో హాట్ టాపిక్‌గా మారుతుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి