Anansuya : ఏమందం ఇది.. అందాల ఆర‌బోత‌తో రెచ్చ‌గొడుతున్న అన‌సూయ‌

Anansuya : న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి బుల్లి తెర యాక్టర్‌గా, సినీ నటిగా పేరు దక్కించుకున్న అందాల ముద్దుగుమ్మ‌ అనసూయ. తనదైన చలాకీ మాటలు, అందంతో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ సినిమాల ద్వారా వెండి తెర ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారు. మొదట్లో చిన్న, చిన్న పాత్రలకు పరిమితమైన అనసూయ తాజాగా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. యాంక‌ర్‌గానే కాకుండా న‌టిగాను ఈ అమ్మ‌డు అందాల ర‌చ్చ చేస్తుంది. సునీల్‌, అనసూయ ప్రధాన పాత్రలో తెరక్కుతోన్న చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్‌ సమర్పణలో పిఎస్‌ఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

తాజాగా చిత్రయూనిట్‌ శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో అనసూయ మరో పవర్‌ రోల్‌లో నటిస్తున్నట్లు కనిపిస్తోంది. కారుపై చేతిలో కత్తితో కనిపించిన అనసూయ నటనకు ప్రాధాన్యత పాత్రలో నటిస్తోంది. ఎంతో ఫేమ్‌ తెచ్చుకున్న అనసూయ.. అప్పుడప్పుడు గ్లామర్‌ పాత్రల్లో కూడా మెప్పిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఆమె ఓ స్టార్‌ హీరో అనసూయ ‘చంద్రకళ’గా కనువిందు చేసింది. అన‌సూయ చేస్తున్న‌ర‌చ్చ ఇప్పుడు మాములుగా లేదు.తాజాగా అన‌సూయ క్యూట్ లుక్‌లో మెస్మ‌రైజింగ్ లుక్స్ తో అందాలు ఆర‌బోస్తుంది. అన‌సూయ స్ట్నన్నింగ్ లుక్స్ కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు.

anasuya mesmerizing looks shakes the inernet

Anansuya : అన‌సూయ అంందాల ర‌చ్చ‌..

ఇదిలా ఉంటే జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ టెలివిజన్ రంగంలో అందరి కంటే భిన్నమైన క్రేజ్ ను అందుకుంది. ఒకప్పుడు యాంకర్ గా అంటే కేవలం మాటలతోనే ఆకట్టుకునేవారు. కానీ అనసూయ వచ్చిన తర్వాత ఆ సరికొత్త ట్రెండ్ మొదలయ్యింది అనే చెప్పాలి. కేవలం మాటలతోనే కాకుండా గ్లామర్ తో కూడా అనసూయ సరికొత్త ఫార్మాట్ ను మొదలు పెట్టింది. యాంక‌ర్‌గానే కాకుండా న‌టిగాను ఈ ముద్దుగుమ్మ అద‌ర‌గొడ‌తుంది. అన‌సూయ స్ట‌న్నింగ్ పిక్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

Recent Posts

Dharmasthala : ధర్మస్థలలో ఎక్కడ చూసిన మహిళల శవాలే.. అసలు ఏం జరిగింది..?

Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…

52 minutes ago

Gudivada Amarnath : అక్రమంగా సంపాదించిన డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ టూర్ : అమర్‌నాథ్

Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…

3 hours ago

Annadata Sukhibhava : అన్నదాతలకు గుడ్ న్యూస్ ..’అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల..!

Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…

3 hours ago

Eyebrows Risk : అమ్మాయిలు ఐబ్రోస్ చేయించుకుంటున్నారా…ఇది తెలిస్తే జన్మలో పార్లర్ కే వెళ్ళరు…?

Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…

6 hours ago

Monsoon Season : వర్షాకాలంలో వేడినీటి కోసం హిటర్ ని వాడుతున్నారా… అయితే, ఇది మీకోసమే…?

Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…

7 hours ago

Samudrik Shastra : అమ్మాయిల పొట్ట మీద వెంట్రుకలు ఉంటే… దేనికి సంకేతమో తెలుసా…?

Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…

8 hours ago

WDCW Jobs : డిగ్రీ లేదా పీజీ చేసిన వారికీ గుడ్ న్యూస్..!

WDCW Jobs  : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…

10 hours ago

Money : మీకు రోడ్డుపై డబ్బులు ఎప్పుడైనా దొరికాయా… వాటిని ఏం చేయాలో తెలుసా…?

Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…

11 hours ago