Home » Entertainment » Anasuya On Beach Latest Pics Viral
Entertainment

Anasuya : బీచ్ లో చెట్టు కొమ్మ‌పై కూర్చుని అందాల‌తో చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న.. అన‌సూయ‌

Authored By
mallesh
The Telugu News | Published on: June 4, 2022, 9:00 pm
Advertisement

Anasuya : యాంక‌ర్, న‌టి అన‌సూయ వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు జ‌బ‌ర్ద‌స్త్, మ‌రో వైపు సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. జ‌బ‌ర్ద‌స్త్ షోతో బుల్లితెర‌పై ఫెమ్ సంపాధించిన అన‌సూయ ప‌లు స్పెష‌ల్ ఈవెంట్స్ ల‌లో కూడా మెరుస్తోంది. కాగా అన‌సూయ రోజురోజుకీ గ్లామ‌ర్ డోస్ పెంచుతోంది. వ‌రుస‌ ఫొటో షూట్స్ తో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది. త‌న అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల మతులు పోగొడ‌తోంది. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లున్నా కూడా ఓ రేంజ్ లో అమ్మ‌డు అందాల‌తో క‌నువిందు చేస్తోంది. బుల్లితెర, సినిమాల్లో కంటే సోష‌ల్ మీడియాలోనే ఫుల్ యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.

Advertisement

క్ష‌ణం సినిమాలో పోలీస్ ఆఫీర్ రోల్ లో న‌టించి ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్ల‌తో బిజీగా మారింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన‌ పుష్ప సినిమాలో సునిల్ కి జోడిగా దాక్షాయ‌ణి నెటిటీవ్ పాత్ర‌లో న‌టించి మెప్పించింది. అంత‌కుముందు రామ్ చ‌ర‌ణ్ సుకుమార్ ల రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ అత్త పాత్ర‌లో తెలుగు వారికి గుర్తుండిపోయింది. ఆ త‌ర్వాత ప‌లు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం పుష్ప 2లో, కృష్ణ‌వంశీ సినిమాలో న‌టిస్తోంది.

Anasuya on beach latest pics viral

Advertisement

కాగా సోష‌ల్ మీడియాలో పొట్టి పొట్టి డ్రెస్సుల్లో, శారీల్లో అందాలు ఒల‌క‌బోస్తూ మ‌తిపోగొడ‌తోంది. ప్ర‌స్తుతం బీచ్ లో దిగిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఓ పొట్టి టీ ష‌ర్ట్ లో చెట్టు కొమ్మ‌పై కూర్చుని థైస్ అందాల‌ను చూపించి పిచ్చెక్కిస్తోంది. దీంతో నెటిజ‌న్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సూప‌ర్.. వావ్ అంటున్నారు. మ‌రికొంద‌రు అవ‌స‌రమా అందాలు చూపించ‌డం.. సాంప్ర‌దాయ‌ల‌ను నాశ‌నం చేస్తున్నావ్.. ఈ ఫొటోలు దాచుకుని త‌ర్వాత మీ పిల్ల‌కి చూపించు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి