Anasuya : కొంటెచూపులతోనే మత్తెక్కిస్తున్న అనసూయ.. ఆ ఫోజిచ్చిన పిక్ వైరల్..!

Anasuya : బుల్లితెరపై యాంకర్‌గా సందడి చేస్తూనే వెండితెరపైన పలు పాత్రలు పోషిస్తూ అనసూయ భరద్వాజ్.. ప్రజెంట్ ఫుల్ బిజీ యాక్ట్రెస్ అయిపోయింది. ‘రంగస్థలం’ చిత్రం ద్వారా ఈ భామకు మంచి పేరొచ్చింది. ఇకపోతే సోషల్ మీడియాలోనూ అనసూయ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా అనసూయ షేర్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.వెండితెరపైన పలు పాత్రలను పోషిస్తున్న అనసూయకు ఇటీవల హోస్ట్‌గా మరో బంపర్ ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. జెమినీ టీవీలో ప్రసారమయ్యే ‘మాస్టర్ చెఫ్ తెలుగు’ ప్రోగ్రాంకు హోస్ట్‌గా సెలక్ట్ అయింది.

anasuya photo viral in social media

ప్రతీ శుక్రవారం 8.30 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటో ఒకదాన్ని షేర్ చేసింది అనసూయ. ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. తనపై గాసిప్ తాను బాస్‌గా ఎదుగుతానని, మీరు మారితే తాను ఇంకా సంపాదిస్తాననే అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ జత చేస్తూ ఒక ఫొటో షేర్ చేసింది అనసూయ. సదరు ఫొటోలో రెడ్ కలర్ టాప్, వైట్ మిడ్డీ ధరించి ఉంది అనసూయ.

Anasuya : అటు వైపునకే చూస్తు హోయలు పోతున్న అనసూయ..

anasuya photo viral in social media

తన చెవులకు పింక్ కలర్ హ్యాంగింగ్స్ ఉండగా, కుడి చేతికి ఫ్లవర్ రింగ్, ఎడమ చేతిలో నాలుగు వేళ్లకు గోల్డ్ ఉంగరాలు, ట్యాటూ ఉండటం గమనార్హం. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్యూటిఫుల్, గార్జియస్ ఆంటీ, సూపర్’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Recent Posts

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

Chandrababu  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…

39 minutes ago

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో

Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…

1 hour ago

Rain Water : వర్షపు నీరు ఎప్పుడైనా తాగారా… ఇది ఆరోగ్యానికి మంచిదేనా…?

Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…

3 hours ago

Gk Fact Osk : కోడి కూడా ఈ దేశానికి జాతీయ పక్షి… మీకు తెలుసా…?

Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…

4 hours ago

Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా… ఒకవేళ తింటే ఏం జరుగుతుంది…?

Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…

5 hours ago

Business : కొత్తగా బిజినెస్ చేసేవారు ఈ బిజినెస్ చేస్తే కోటేశ్వర్లు కావొచ్చు

Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…

6 hours ago

Beetroot Leaves : బీట్రూట్ ఏ కాదు..బీట్రూట్ ఆకులతో కూడా ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే షాకే…?

Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…

7 hours ago

Vijayasai Reddy : మళ్లీ వైసీపీ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయసాయి రెడ్డి..?

Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…

8 hours ago