Home » Entertainment » Anasuya Photos Viral In Social Media
Entertainment

Anasuya : జుబ్బాలో ఏందబ్బా.. భారీ ఎద అందాలతో అనసూయ..రచ్చ..!

Authored By
mallesh
The Telugu News | Published on: October 29, 2021, 9:40 am
Advertisement

Anasuya Bharadwaj : బుల్లతెరపై యాంకర్‌గా కెరీర్ కొనసాగిస్తూనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ యాక్ట్రెస్ అయిపోయింది అనసూయ భరద్వాజ్. జూనియర్ ఎన్టీఆర్ ‘నాగ’ సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చినప్పటికీ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’తో టాలీవుడ్ వెండితెరపై నటిగా ఎంట్రీ ఇచ్చేసింది ఈ భామ. ఇక అప్పటి నుంచి అనసూయకు అవకాశాలు వస్తూనే ఉండగా వాటిని సద్వినియోగం చేసుకుంటున్నది అనసూయ. ‘రంగస్థలం’ చిత్రంలో ‘రంగమ్మత్త’ పాత్రకు ప్రాణం పోసి ప్రేక్షకుల మెప్పు పొందింది అనసూయ.

Advertisement

anasuya photos viral in social media

అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె ట్విట్టర్ వేదికగా జుబ్బాలో దిగిన ఫొటోలను షేర్ చేయగా, అవి నెట్టింట వైరలవుతున్నాయి. సదరు ఫొటోల్లో అనసూయ బ్లూ కలర్ జుబ్బా ధరించి భారీ ఎద అందాలు చూపుతున్నది. కొంటె చూపులతోనే సైగ చేస్తున్న అనసూయ ఫొటోలు చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్యూటిఫుల్ అనసూయ అని కామెంట్స్ చేస్తున్నారు. సదరు ఫొటోల్లో అనసూయ వైట్ హారం ధరించి స్మైల్ ఇస్తుండగా, ఆమె ఎడమ ఎదపైన ఉన్న ట్యాటూ స్పష్టంగా కనబడుతోంది.

Advertisement

Anasuya : ఆ ప్లేస్‌లో ట్యాటూ వేయించుకున్న అనసూయ..

anasuya photos viral in social media

‘నిక్కు’ అనే పదాన్ని ఇంగ్లిష్ అక్షరాల్లో ట్యాటూ వేయించుకుంది అనసూయ. ఈ సంగతులు పక్కనబెడితే.. అనసూయ ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో కీలక పాత్రలు పోషిస్తోంది. పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’, మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, మాస్ మహారాజా రవితేజ ‘ఖిలాడీ’, ‘రంగమార్తాండ’, ‘భీష్మ పర్వం’ సినిమాల్లో కీ రోల్ ప్లే చేస్తోంది అనసూయ.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి