Anasuya : సాయంకాలం సయ్యాటలు.. భర్తతో అనసూయ అలా..!

Advertisement
Advertisement

Anasuya : అనసూయ షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి మాత్రం చాలా ప్రాముఖ్యతను ఇస్తుంటుంది. ఫ్యామిలీ కోసం స్పెషల్‌గా టైం కేటాయిస్తుంది. భర్త, పిల్లలతో కలిసి అనసూయ ఎంజాయ్ చేస్తుంటుంది. వీకెండ్లో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్లకు వెళ్లదు. ఇంటి పట్టునే ఉంటూ పిల్లలతో సమయాన్ని వెచ్చిస్తుంటుంది. వెకేషన్లకు వెళ్తుంటారు. రెస్టారెంట్లకు తిరుగుతుంటారు. అలా అనసూయ ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుంది.

Advertisement

ఇక పండుగలు వచ్చిందంటే ఇంట్లోనే ఉంటుంది. తాజాగా అనసూయ తన భర్తతో కలిసి అలా సాయంకాలన ఆటలు ఆడినట్టు కనిపిస్తోంది. అలా సాయంత్రం డాబా మీద షటిలో ఆడుతూ ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు అనసూయ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో అనసూయను గమనిస్తే ఆడి ఆడి తెగ అలిసిపోయినట్టు కనిపిస్తోంది. అంతే కాకుండా ఓ కామెంట్ కూడా చేసింది. భర్త పొగిడాడంటూ తెగ మురిసిపోయింది.

Advertisement

anasuya plays with susank bharadwaj

Anasuya : భర్తతో అనసూయ ఆటలు..

అలా సాయంత్రం ఆడి ఆడి కాస్త చీకటి అయినట్టుంది. ఆకాశంలో చందమామ కూడా వచ్చేశాడు. అలా తన భర్తతో కలిసి సెల్ఫీలు దిగిన అనసూయ ఆ ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో చందమామ ఎవరో తెలియడం లేదంటూ అనసూయ అందం గురించి చెప్పుకొచ్చింది. తన భర్త కన్ఫ్యూజన్‌లో ఉన్నాడట. చందమామ ఎవరో గుర్తు పట్టడం లేదట. మొత్తానికి అలా ఆడుకుంటూ సాయంత్రం పూట గడిపేశామని చెప్పకనే చెప్పేశారు. అనసూయ పుష్ప సినిమాలోని దాక్షాయణి లుక్కుకు అందరూ ఫిదా అయ్యారు.

Advertisement

Recent Posts

Patanjali Rose Syrup : వేసవిలో పతాంజలి ఆయుర్వేదిక్ గులాబీ షర్బత్… దీని ఆరోగ్య ప్రయోజనాలు బాబా రాందేవ్ ఏమన్నారు తెలుసా…?

Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…

59 minutes ago

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ ఫామ్‌లోకి వ‌చ్చిన‌ట్టేనా.. ప్ర‌త్య‌ర్ధుల‌కి చుక్క‌లే..!

Rohit Sharma : ఐపీఎల్‌-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచి ఘ‌న…

2 hours ago

Gap In Teeth : మీ పళ్ళ మధ్య గ్యాప్ ఉందా.. ఇటువంటి వ్యక్తులు చాలా డేంజర్…వీరి గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…?

Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…

3 hours ago

Daily One Carrot : మీరు ప్రతి రోజు ఒక తాజా పచ్చి క్యారెట్ తిన్నారంటే… దీని ప్రయోజనాలు మతిపోగడతాయి…?

Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…

4 hours ago

Toothpaste : ఇంకేంముంది టూత్ పేస్ట్ కూడా కల్తీనే… ప్రాణాలు తీసే లోహాలు… ఆ బ్రాండ్ లిస్ట్ తెలుసా…?

Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…

5 hours ago

TGSRTC Jobs : త్వరలో TGSRTC లో 3 వేల 38 పోస్టులకు నోటిఫికేషన్..!

TGSRTC Jobs  తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…

6 hours ago

Nutmeg Drink : కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త…. మీకోసమే ఈ ఔషధం… దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే…?

Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…

7 hours ago

Bhu Bharati : కొత్త ఫీచ‌ర్‌తో భూ భారతి.. ఏ మార్పు చేయాల‌న్న రైతు ఆమోదం త‌ప్ప‌ని స‌రి..!

Bhu Bharati  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…

8 hours ago