Anasuya : తమన్నాకు దారుణమైన పరాభవం.. అనసూయ రేంజ్ ఇదే
Anasuya బుల్లితెరపై యాంకర్ అనసూయ బీట్ చేసే వారెవ్వరూ ఉండరు. యాంకర్ సుమ ఎప్పటికీ స్పెషలే అయినా కూడా రష్మీ, అనసూయ, వర్షిణి, విష్ణుప్రియ, శ్రీముఖి ఇలా అంతా ఓ కేటగిరీలో ఉంటారు. ఆ లిస్ట్‌లో అందరి కంటే ముందుగా అనసూయ ఉంటుంది. అందం పుష్కలంగా ఉండటమే కాదు.. ప్రతిభ కూడా మెండుగా ఉంది. అందుకే అనసూయకు ఎదురులేకుండా పోయింది.

anasuya repalces tamannaah in master chef
అయితే బుల్లితెరపై మిల్కీ బ్యూటీ తమన్నా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. మాస్టర్ చెఫ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వచ్చీరానీ తెలుగుతో, ఆ బొంగురు గొంతుతో ప్రేక్షకులకు విసుగుతెప్పించింది. అది అసలే జెమినీ టీవీ, అందులోనూ తమన్నా.. ఇక షో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రేటింగ్స్‌లో అత్యంత దిగువలో షో పడిపోయింది.
Anasuya తమన్నా స్థానంలో అనసూయ

anasuya repalces tamannaah in master chef
అందుకే తమన్నాను తప్పించి ఆ స్థానంలో అనసూయను తీసుకున్నారు. అనసూయ అంటే లోకల్. ఆమె అందాలు లోకల్. తెలుగు ఎంతో స్పష్టం మాట్లాడుతుంది. తెలుగు వంటకాలపై నాలెడ్జ్ ఉంటుంది. తమన్నా కంటే అనసూయే మంచి ఆప్షన్ అని నిర్వాహకులు ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే తమన్నాను తప్పించి అనసూయను తీసుకున్నారు. అదే మరి అనసూయ రేంజ్ అంటే.
Master Chef | Fri & Sat | 8:30 PM
Master chef cheyi vantakalu sambaralu.#GeminiTv #MasterChefTelugu #MasterChefOnGeminiTV #Anasuya pic.twitter.com/MX8G4Sf4gQ— Gemini TV (@GeminiTV) October 23, 2021