Home » Entertainment » Anasuya Stunning Looks Viral
Entertainment

Anasuya : మండే రోజు స్టైలిష్ లుక్‌లో మంట పెట్టిన అన‌సూయ‌

Authored By
Sam C
The Telugu News | Published on: January 10, 2022, 11:17 am
Advertisement

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ యాంక‌ర్‌గానే కాకుండా న‌టిగాను తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకుంది. ఈ ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలోను తెగ ర‌చ్చ చేస్తూ నెటిజ‌న్స్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. అనసూయ అందాలు ఆరబోత కేవలం టీవీలోనే అని, వెండితెరపై మాత్రం నో గ్లామర్‌ అంటోంది అనసూయ. బలమైన పాత్రలు మాత్రమే చేస్తానని చెబుతుంది. ఆ దిశగానే అడుగులు వేస్తుంది. ఇక సోష‌ల్ మీడియాలో అయితే అన‌సూయ గ్లామ‌ర్ షో గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.తాజాగా అన‌సూయ క్యూట్ లుక్స్‌లో కేక పెట్టిస్తుంది. క్యూట్ క్యూట్ అందాల‌తో క‌వ్విస్తున్న ఈ ముద్దుగుమ్మ‌ని చూసి నెటిజ‌న్స్ మైమ‌ర‌చిపోతున్నారు.

Advertisement

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అంటే ఎవ‌రు న‌మ్మ‌రు అంటూ కామెంట్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ ముద్దుగుమ్మ ఓటీటీలో తాను న‌టించిన పుష్ప చిత్రాన్ని వీక్షించింది. వెంట‌నే త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది. ‘నాకు, నా సినీ కెరీర్‌కు పుష్ప సినిమా గేమ్ చేంజర్ లాంటిది. ఈ అవకాశం ఇచ్చిన అల్లు అర్జున్, సుకుమార్ సర్‌కు థ్యాంక్స్. పుష్పను ప్రైమ్‌లో చూడండి’ అని దాక్షాయణి పాత్ర గురించి అనసూయ చెప్పుకొచ్చింది.

anasuya stunning looks viral

Advertisement

Anasuya : నిద్ర‌లేకుండా చేస్తున్న అన‌సూయ‌

మొదట వెండితెరపై సైడ్ యాక్టర్ గా చేసిన అనసూయ భరద్వాజ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ హావా కొనసాగలేక పోయింది. ఆ తర్వాత ఆమె కుటుంబం కోసం ఆలోచించే కొన్ని ప్రైవేట్ జాబ్స్ కూడా చేసింది. ఆమె జాబ్ చేస్తున్న సమయంలోనే చాలా రకాల సినిమా ఆఫర్స్ వచ్చాయి. కానీ మొదట అనసూయ భరద్వాజ్ అటువైపు పెద్దగా ఆసక్తి చూపలేదు. మెల్ల‌మెల్ల‌గా యాంక‌ర్ వైపు అడుగులు వేసిన అన‌సూయ ఇప్పుడు న‌టిగాను అద‌ర‌గొడుతుంది.

 

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి