Anasuya: వాయిలెట్ కలర్ శారీలో అదరహో అనిపిస్తున్న అనసూయ ..లేటెస్ట్ పిక్స్ వైరల్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Anasuya: వాయిలెట్ కలర్ శారీలో అదరహో అనిపిస్తున్న అనసూయ ..లేటెస్ట్ పిక్స్ వైరల్

Anasuya: బుల్లితెర మీద సందడి చేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్..రోజు రోజుకీ తన అందాలతో అభిమానులను ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా ఆకట్టుకుంటోంది. జబర్దస్త్ షోలో అనసూయ కనిపించిన ప్రతిసారి ఓ కొత్తదనం చూపిస్తోంది. అభిమానులకి కావాల్సింది..అందాల విందు. అది ఎలా ఇవ్వాలో అనసూయకి బాగా తెలుసు. కెమెరాలకి రక రకాల ఫోజులివ్వడంలో కూడా అనసూయ స్టైలే వేరు. తాజాగా కూడా ఇలానే వాయిలెట్ కలర్ శారీలో సందడి చేసింది. ఈ శారీలో […]

 Authored By govind | The Telugu News | Updated on :24 September 2021,7:00 am

Anasuya: బుల్లితెర మీద సందడి చేస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్..రోజు రోజుకీ తన అందాలతో అభిమానులను ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా ఆకట్టుకుంటోంది. జబర్దస్త్ షోలో అనసూయ కనిపించిన ప్రతిసారి ఓ కొత్తదనం చూపిస్తోంది. అభిమానులకి కావాల్సింది..అందాల విందు. అది ఎలా ఇవ్వాలో అనసూయకి బాగా తెలుసు. కెమెరాలకి రక రకాల ఫోజులివ్వడంలో కూడా అనసూయ స్టైలే వేరు.

anasuya violet colour saree pics going viral

anasuya-violet colour saree pics going viral

తాజాగా కూడా ఇలానే వాయిలెట్ కలర్ శారీలో సందడి చేసింది. ఈ శారీలో తీసుకున్న లేటెస్ట్ ఫొటోస్‌ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. అనసూయ షేర్ చేయగానే ఆమె అభిమానులు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ వైరల్ చేసేస్తున్నారు. లూజ్ హెయిర్, చేతి వేళ్ళకి ఉంగరాలు, పెదవులకి మ్యాచింగ్ కలర్ లిప్‌స్టిక్ ..ఇలా అల్ట్రా మోడ్రన్ లుక్‌లో యూత్ గుండెల్లో గుబులు రేపుతోంది. అలా అనసూయను చూసిన అభిమానులు ఆమెకి తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు.

Anasuya: ఇప్పటి వరకు చేయని ఓ సరికొత్త పాత్రను చేస్తోంది.

కాగా అనసూయ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప అనే పాన్ ఇండియన్ సినిమా, రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమాలో కీలక పాత్రలు చేస్తోంది. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తున్న రంగ మార్తాండ సినిమాలో కూడా ఇప్పటి వరకు చేయని ఓ సరికొత్త పాత్రను చేస్తోంది.

ఒకరకంగా చెప్పాలంటే ఈ పాత్ర రంగస్థలం సినిమాను మించి ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. సినిమాలలో వరుసగా అవకాశాలు వస్తున్నా కూడా అనసూయ తనకి నచ్చిన పాత్రలే ఎంచుకుంటూ తన క్రేజ్ పెంచుకుంటోంది.

 

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది