Anasuya with friends and family pics on instagram
Anasuya : బుల్లితెర యాంకర్ అనసూయ దీపావళికి ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుంది. అమ్మడు తమ సెలబ్రేషన్స్ ని ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి దీపావళి పండుగని జరుపుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ పండుగ టైం లో బ్లాక్ డ్రెస్ లో అనసూయ అదరగొట్టేసింది. చేతులో ఉన్న క్రాకర్ కన్నా సరె అమ్మడే హాట్ ఆటం బాంబ్ లా కనిపిస్తుంది. పండుగ కళ అంతా తన ఇంట్లోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. బుల్లితెర యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ ఇప్పుడు వరుస సినిమాల్లో కూడా నటిస్తూ వస్తుంది.
అనసూయ దీపావళి ధమాకా అదిరిపోయింది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకచోట చేరి పండుగ శోభ మరింత పెంచినట్టు తెలుస్తుంది. తను సినిమాలతో.. షోలతో ఎంత బిజీగా ఉన్నా సరే తన ఫ్యామిలీకి మాత్రం ఇచ్చే ప్రాధాన్యత ఇస్తుంది అనసూయ. ప్రస్తుతం అనసూయ ఇంట్లో దీపావళి పండుగ సంబరాలు సోషల్ మెఏడియాలో వైరల్ గా మారింది. ఆమె ఏం చేసినా సరే దానికో లెక్క ఉంటుంది అన్నట్టుగా అనసూయ తన ఫెస్టివల్ మూడ్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప 2 లో తన పాత్ర కొనసాగిస్తుంది.
Anasuya with friends and family pics on instagram
మరోపక్క కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో కూడా నటిస్తుంది అమ్మడు. ఈ సినిమాలతో పాటుగా క్రిష్ డైరక్షన్ లో రాబోతున్న ఓ క్రేజీ వెబ్ సీరీస్ లో కూడా అనసూయ నటిస్తుందని తెలుస్తుంది. ఆ వెబ్ సీరీస్ కోసం అమ్మడు బల్క్ డేట్స్ ఇచ్చిందని టాక్. ఆ వెబ్ సీరీస్ కోసం అనసూయ బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ తీసుకుంటుందట. వెబ్ సీరీస్ లో అనసూయ హాట్ గా కనిపిస్తుందని తెలుస్తుంది. ఈ వెబ్ సీరీస్ తర్వాత అనసూయ రేంజ్ మారుతుందని అంటున్నారు. తప్పకుండా అనసూయ ఈ వెబ్ సీరీస్ లో చెలరేగిపోతుందని టాక్. మొత్తానికి ఇన్నాళ్లకు అనసూయ ఇమేజ్ కి తగినట్టుగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ పడ్డదని ఆమె ఫాలోవర్స్ అంటున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.