Anasuya : సన్ ప్లవర్ లా మెరిసిపోయిన రంగమ్మత్త… ఫొటోలు చూస్తే మత్తెక్కాల్సిందే..

Anasuya : టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ చాలా మందికి తెలుసు. ఈ అమ్మడు హాట్, హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అనేక విషయాల్లో వివిధ కామెంట్లు చేస్తూ కూడా ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతుంది. మొదట యాంకర్ గానే ఉన్న ఈ బ్యూటీ సోగ్గాడే సినిమాతో కెమెరా ముందుకు వచ్చింది.

ఇక అప్పటి నుంచి ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. అనసూయ కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో కూడా నర్తించింది. ఇద్దరు పిల్లలకు తల్లయినా కూడా ఈ అమ్మడు అందాల ప్రదర్శనలో ఏమాత్రం తగ్గకుండా వ్యవహరిస్తోంది.అనసూయ చేసిన అన్ని సినిమాలు ఒక ఎత్తు. సుకుమార్ దర్శకత్వంలో చేసిన రంగ స్థలం సినిమా ఒక ఎత్తు.

anasuya Yellow Dress pics viral

Anasuya పుష్ప‌లో కీల‌క పాత్ర‌

ఆ సినిమాలో అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర మూవీకే హైలెట్ గా నిలిచింది. అనసూయ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. కాగా సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్పలో కూడా అనసూయకు ఒక డిఫరెంట్ రోల్ ఇచ్చారు. ద్రాక్షయనిగా అనసూయ పుష్ప మూవీలో మనకు కనపడనుంది.

ఇలా ఉండగా.. అనసూయ ఎల్లో డ్రెస్ లో మెరిసిపోతున్న పలు ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో అనసూయ దేవకన్యలా మెరిసిపోతూ ఉంది. ఫీలింగ్ సన్ ప్లవర్ అంటూ అనసూయ ఆ ఫొటోలను షేర్ చేసింది.

Recent Posts

Women : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఫ్రీగా 7000 మీకే.. ఎలా అంటే..?

Women  : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…

16 minutes ago

Komati Reddy Rajagopala Reddy : సోషల్ మీడియా జర్నలిస్టులకు మద్దతుగా కోమటిరెడ్డి .. కుటిల ప‌న్నాగాల‌ను స‌మాజం స‌హించ‌దు. రాజగోపాల్ రెడ్డి !

Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…

1 hour ago

Pawan kalyan : పవన్ కళ్యాణ్‌ పై టాలీవుడ్ కార్మికుల ఆగ్రహం.. !

Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…

2 hours ago

Kiwi Fruit : మీరు రాత్రి నిద్రించే ముందు ఒక కివి పండుని తిని చూడండి… మీ కళ్ళు చెదిరే అద్భుతం చూస్తారు…?

Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…

3 hours ago

Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా…?

Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…

4 hours ago

Rakhi Festival : రాఖీ పౌర్ణమి నుంచి…ఈ రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం…?

Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…

5 hours ago

Public Toilets : మీరు ఎపుడైనా ఇది గమనించారా… పబ్లిక్ టాయిలెట్లలో డోర్ల కింద గ్యాప్ ఎందుకు ఉంటుంది…?

Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…

6 hours ago

Custard Apple : ఈ పండ్ల సీజన్ వచ్చేసింది… రోజు తిన్నారంటే ఆరోగ్యం రెసుగుర్రమే….?

Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…

7 hours ago