Categories: EntertainmentNews

Anasuya : అందాల‌తో క‌వ్విస్తున్న అన‌సూయ‌.. క్యూట్ లుక్‌లో మురిపిస్తుందిగా..!

Anasuya : యాంకర్ గా , నటిగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకున్న అన‌సూయ ప్ర‌స్తుతం కెరియ‌ర్‌లో దూసుకుపోతుంది. ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించిన అనసూయ రంగ‌స్థ‌లం చిత్రంతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకుంది. ఓ వైపు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది.

Anasuya : అందాల‌తో క‌వ్విస్తున్న అన‌సూయ‌.. క్యూట్ లుక్‌లో మురిపిస్తుందిగా..!

Anasuya అందం అదిరింది..

కెరియర్ ప్రారంభంలో ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఈ మ‌ధ్య పుష్ప పార్ట్ 1 మరియు పుష్ప పార్ట్ 2 సినిమాల్లో కీలక పాత్రలలో నటించింది. ఈ మూవీ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా అందాలను అరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది

తాజాగా ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని క్యూట్ అందాల‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది. అన‌సూయని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌రిచిపోతున్నారు.. తాజాగా అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అన‌సూయ‌ని ఇలా చూసి ఇంత అందం త‌న‌లో దాగి ఉందా అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

2 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

2 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

2 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

2 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

2 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

3 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

3 weeks ago