Anasuya : అందాలతో కవ్విస్తున్న అనసూయ.. క్యూట్ లుక్‌లో మురిపిస్తుందిగా..!
ప్రధానాంశాలు:
Anasuya : అందాలతో కవ్విస్తున్న అనసూయ.. క్యూట్ లుక్‌లో మురిపిస్తుందిగా..!
Anasuya : యాంకర్ గా , నటిగా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న అనసూయ ప్రస్తుతం కెరియర్‌లో దూసుకుపోతుంది. ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించిన అనసూయ రంగస్థలం చిత్రంతో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంది. ఓ వైపు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది.

Anasuya : అందాలతో కవ్విస్తున్న అనసూయ.. క్యూట్ లుక్‌లో మురిపిస్తుందిగా..!
Anasuya అందం అదిరింది..
కెరియర్ ప్రారంభంలో ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. ఈ మధ్య పుష్ప పార్ట్ 1 మరియు పుష్ప పార్ట్ 2 సినిమాల్లో కీలక పాత్రలలో నటించింది. ఈ మూవీ తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదల అయ్యి మంచి సక్సెస్ కావడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే సినిమాల్లో వీలు చెప్పినప్పుడల్లా అందాలను అరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తుంది
తాజాగా ఈ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని క్యూట్ అందాలతో మంత్ర ముగ్ధులని చేస్తుంది. అనసూయని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరిచిపోతున్నారు.. తాజాగా అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అనసూయని ఇలా చూసి ఇంత అందం తనలో దాగి ఉందా అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.