anchor anasuya Us Tour Photos
Anchor Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. తను ఇప్పుడు యాంకర్ కాదు. అంతకుమించి. నిజానికి తను ఇప్పుడు సినిమా హీరోయిన్ కు ఏం తక్కువ కాదు. తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయి. సినిమాల్లో మెయిన్ రోల్స్ లో సినిమాలు చేస్తోంది. అందుకే యాంకర్ గా చేయడం లేదు. తనకు ఇండస్ట్రీలో లైఫ్ ను ఇచ్చిన జబర్దస్త్ నే ఈ బ్యూటీ వదిలేసింది అంటే.. తను ఇక యాంకర్ గా చేసే చాన్సే లేదన్నమాట.
పుష్ప సినిమాలో తనకు మంచి రోల్ దొరికింది. అలాంటి రోల్స్ తను చాలా సినిమాలో చేసింది. ఇటీవల వచ్చిన విమానం సినిమాలోనూ బోల్డ్ రోల్ చేసి అదరగొట్టేసింది అనసూయ. నిజానికి అనసూయ గ్లామర్ ప్రదర్శించడంలో దిట్ట. తన గ్లామర్ తో అభిమానులను అలరిస్తుంది ఈ భామ. సోషల్ మీడియాలో పొట్టి డ్రెస్సులు వేసుకొని రచ్చ రచ్చ చేస్తుంది అనసూయ. ఈ మధ్య బికినీ కూడా వేసి అదరగొట్టేసింది అనసూయ. వైట్ అండ్ వైట్ బికినీ వేసి అదరగొట్టేసింది. బికినీలో తనను చూసి నెటిజన్లు మాత్రం తట్టుకోలేకపోయారు. ఈ మధ్య తను చేసే రచ్చ మామూలుగా ఉండటం లేదు.ఇటీవల అనసూయ యూఎస్ టూర్ కు వెళ్లింది. తన ఫ్యామిలీతో కలిసి యూఎస్ టూర్ కు వెళ్లిన అనసూయ అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులకు కనువిందు చేస్తోంది.
anchor anasuya Us Tour Photos
ఆ ఫోటోలు కూడా మామూలుగా ఉండటం లేదు. కొత్త కొత్త ఔట్ ఫిట్స్ వేసుకొని అనసూయ రచ్చ చేస్తోంది. షార్ట్స్ వేసుకొని తొడలు చూపించడం, పైన పొట్టి టాప్స్ వేసుకొని ఎద అందాలు చూపించడం.. మొత్తం మీద అనసూయ అస్సలు తగ్గడం లేదు. రెచ్చిపోతోంది. బాబోయ్.. తట్టుకోలేకపోతున్నాం. ఇలాంటి డ్రెస్సులు వేసి అనసూయ ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
anchor anasuya Us Tour Photos
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్‌లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.